చక్కనమ్మ చిక్కినా అందమే ! బడాయి అమ్మాయి "బర్రె గొంతు"తో పాడినా చందమే !


                                                                               

                          మనం రైళ్ళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు , కొంతమంది బిక్షకులను  చూస్తుంటాం. వారు తమకు  వచ్చిన సినిమా  పాటలు పాడుతూ బిక్షాటన చేస్తుంటారు.  వారిలో కొంతమంది  మంది గొంతులు మధురంగా కాకపోయినా , వినసొంపుగా ఉండి, వారు పాడే పాటను  కాసేపు వినేలా చేస్తాయి. వారికే కనుక అవకాశాలు కల్పించే వారుంటే , మన సిని జగత్తుల్లో చాలా మంది కంటె వారు చాలా బెటర్  నిరూపించుకుంటారు . ఇక కొంతమంది బిక్షకులు ఉంటారు . వారి గొంతులు కర్ణ కటోరంగా , రాగం తాళం అడ్డదిడ్డంగా ఉండి , వారు దగ్గరకు వస్తే  తొందరగా పైసలు ఇచ్చి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది  అలాంటి కర్ణకఠోర గాత్ర దారులకు   తలమానికం లా నిలుస్తుంది  , ప్రముఖ సిని నటుడు మోహన్ బాబుగారి గారాల పట్టి మంచు లక్ష్మీ  .

 ఆమె గారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే ,ఏ కత్తి లేకుండానే తెలుగు బాషను తుంపులు చేసి పలకడం . ఆమె గారు ఒక  బడా నట ప్యామిలీ కి చెందిన "బడాయి అమ్మాయి " కాబట్టి ఆమె ఎలా మాట్లాడినా . అహా ఒహో
అనటం తప్పా విమర్శించే సాహసం ఎవరికీ ఉండదు . ఇప్పటిదాక పలుకురాళ్ళు లాంటి ఆమె పలుకులుతోనే చచ్చి పోతుంటే , ఏకంగా ఆమెతో పాట పాడించి జనాల్ని రోకలి బండ పెట్టి కొట్టాలని "దొంగాట " సినిమా నిర్మాత నిర్ణయించుకున్నాడు అట . ఆమె తో ఒక పాట పాడించి ఆడియో, విడియో సహితంగా యూ టూబ్ లో పెట్టాడు . అది ఎలా ఉండంటె "చక్కనమ్మ చిక్కినా అందమే  ! బడాయి అమ్మాయి "బర్రె గొంతు"తో పాడినా చందమే !"అన్నట్లు ఉంది . కావాలస్ంటె క్రింది విడియోలో మీరు చూచి , విని తలలు బాదుకోవడానికి రెడీ అయి పొండి .
                          

                

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!