హిందూ నాయకుడికి "మహా పండిత" బిరుదు ప్రదానం చేసిన చిలకలూరిపేట దళిత సంఘాలు !!!

                                                                                 

         మొన్ని మద్య చిలకలూరి పేట కు చెందిన దళిత సంఘాలు వారు,  తెలుగు పండితుడు , బౌద్ద మతాభిమాని , గొప్ప వక్త అయిన ఒక మాస్టర్ గారికి "మహా పండిత " బిరుదు ఇచ్చి , అయన పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు . నిజంగా అయన ఆ బిరుదుకు అర్హుడే అనటంలో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు . అయితే ఆ బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యాన్ని ,అయన అభిమానులు ఎవరో వీడియో తీసి యూటూబ్ లో పెట్టారు . అయన ఉపన్యాసాలు చాలా ఉత్తేజితంగా ఉంటాయి కాబట్టి , అప్పుడప్పుడు అయన ఉపన్యాసాలను విని ఉన్న నేను , అయన గారి బిరుదు ప్రదానోత్సవ సన్నివేశం చూసి ఆనందిద్దాం అనుకున్నా . కాని మొత్తం విడియో చూసినప్పటికి అ స్టేజి మీద ఉన్న వారు , ఆ అరచే అయన తప్పా , సన్మాత గ్రహీత ఎవరో , అయన ముక్కూ మోహం ఎలా ఉంటుందో , కొత్తగా చూసే వారికి అసలు అర్దం కాని పరిస్తితి.

       అక్కడ చెపుతున్న మాటలు బట్టి ఒక గొప్ప వ్యక్తికీ మహా పండిత బిరుదు ప్రదానం జరిగిందని అర్దం అవుతుంది  కాబట్టి , కొత్త వారెవరైనా ఉంటె బిరుదు పేరు "మహా పండిత " కాబట్టి , ఆ సన్మాన గ్రహీత ఏవరో హిందూ బావాజాలికుడు కాని, Rss నాయకుడు కాని అయి ఉంటాడని , సదరు విడియో మాత్రమే చూసిన వారు అనుకుంటారు. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. ఏది ఏమైనా "మహా పండిత " బిరుదాంకితులు అయిన డాక్టర్ శ్రీ కత్తి పద్మారావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు . అలాగే సన్మాన గ్రహీతను , చచ్చినా చూపించకూదదు అనే పంతం పట్టిన వీడియో  గ్రాపర్ లాగా , చిన్ని వీడియోను తీసి యూ ట్యూబ్ లో పెట్టి, మమ్ము కడుపుబ్బా నవ్వించిన వీడియో గ్రాపర్ కి కూడా అభినందనలు  .

   ఇక మీరూ చూడండి .

                       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!