'దీపికా పడుకునే ' కు విప్పదీసి చూపడమే " చాయిస్ " అయితే , "సజీవ సమాదే " శివగంగై వారి చాయిస్ అంట !



మనిషి జన్మ ఎత్తాక ,కొంచం సిగ్గూ, శరం ,  మానం ,అభిమానం అనేవి ఉండాలి .ఇవి స్త్రికైనా ,పురుషుడికైనా తప్పదు . ఈడొచ్చిన మగపిల్ల వాడు అయినా సరే ,  ఒంటి మీద  కనీసం తువ్వాలు కప్పుకోకుండా,అర్ధ నగ్నంగా  వీదుల్లొకి  వెళ్ళడానికి  ,సంస్కారవంత మైన కుటుంభాలు ఒప్పుకోవు ! అలాంటిది ఒక స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ అంటె అర్ద నగ్నత్వాని  ప్రదర్సించేది  వేసుకుని వీదుల్లొ అంగ ప్రదర్శన చేస్తాను అంటే ఎలా కుదురుతుంది ? అది ఖచ్చితంగా బరి తెగింపు తనం అవుతుంది .

నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇంట్లో నీవు వుంటె ఎవ్వరికి ఆక్షేపణ ఉండదు .కాని బయట ప్రపంచంలో మాత్రం ,సమాజం నిర్దేశించిన విధంగానే ఉండాలి. అందుకె 'తిండి నీ ఆరోగ్యం కోసం తిను , బట్ట సమాజం కోసం కట్టు " అంటారు పెద్దలు . ఆ మాత్రం  తెలియని దీపికా పడుకునే అనే బాలీఉడ్ నటి "మై చాయిస్ " అనే పేరుతో ఒక లఘు చిత్రం తీసి జనం మీదకు వదిలింది . నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అర్ధం వచ్చేలా స్త్రిలలోని వికారపు బంగిమలు అన్ని ప్రదర్శింప చెసింది . ఆమె ఎదో మానసిక సమస్యతో బాదపడుతున్నట్లు ఈ  మద్య  పేపర్లో ప్రకటించారు . దానిలో బాగమే ఈ  లఘు చిత్ర ప్రదర్శన అనిపిస్తుంది .

                                                                         


                                     పుర్రెకో బుద్ది,జిహ్వ కో రుచి అని ఊరకే అనలేదు . ఈ మద్య కొంత మంది మూర్క భక్త సిఖ్హామణులు తమ గురువు ఎవరో అదేశించారు అని ,సజీవ సమాదికి రెడి అయి , తమను కప్పెట్టె గోతులు తీసుకుని ఉన్నారు అట.అందులో ఉత్తమ ఉపాద్యాయ పురస్కార గ్రహీత కూదా ఉన్నాడు అట .  వారి పిచ్చి వారిది . అ దేమిట్రా  అంటే అది "మై చాయిస్ " అంటున్నారు అట .  .వారిని వారించకుండా సమాజం ఉండాలా ?, ఉంటుందా? ఆలోచించండి . నా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటాను అడగడానికి మీరెవరు? అనే విపరీతపు పోకడకు పరాకాష్టయే "నా ఇష్టం వచ్చిన చావు నేను చస్తాను, అడగడానికి మీరెవరు ? అనడమె అని నాకు అనిపిస్తుంది . దీపికా పడుకునే లాంటి వారికి చెప్పాల్సింది ఏమి లేకపోతె , పైన చెప్పిన మూర్ఖ భక్తులకు కూదా చెప్పేది ఏమి లేదు . దీపికా గారి విడియో సందేశాన్ని చూసి తరించండి .

                   
                         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం