కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదు 100 కోట్లు "కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?!!!
కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదును (నిర్మాణ వ్యయం)"కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?! . కట్టక తప్పేటట్లు లేదు ఈ రోజు మనదేశ అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పును చూస్తుంటె. కాకపోతే తీర్పును ఇచ్చింది మాత్రం కాపు సంఘం వారు కాలబెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విషయం లో కాదు. గుజరాత్ గండర గండడు , పటేళ్ళు అందరూ కలసి స్పాన్సర్ చేసిన 21 యేండ్ల నూనుగు మీసాల హార్దిక పటేల్ నేతృత్వం లో జరిగిన విద్వంసం కేసు విషయం లో. అయితే తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు వారు కాబట్టి , ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ద్వంసం చేసారని కాపు సంఘం వారిని ప...