కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదు 100 కోట్లు "కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?!!!

                                                                             
 

     
                           కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదును (నిర్మాణ వ్యయం)"కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?! .          కట్టక తప్పేటట్లు లేదు ఈ రోజు మనదేశ అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పును చూస్తుంటె. కాకపోతే తీర్పును ఇచ్చింది మాత్రం కాపు సంఘం వారు కాలబెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విషయం లో కాదు. గుజరాత్ గండర గండడు , పటేళ్ళు  అందరూ  కలసి స్పాన్సర్ చేసిన 21 యేండ్ల నూనుగు మీసాల హార్దిక పటేల్ నేతృత్వం లో జరిగిన విద్వంసం  కేసు విషయం లో. అయితే తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు వారు కాబట్టి , ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ద్వంసం చేసారని కాపు సంఘం వారిని పార్టిగా చేస్తూ , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల  మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే మాత్రం సదరు కేసు తీర్పు వీరికీ వర్తించడం ఖాయం కాబట్టి రత్నాచల్ నష్టం కి బాద్యత వహించక తప్పదు.

                                                                 



                           ఈ  దేశం లో ఉద్యమాలు చేసే వారికి ముందుగా కనిపించేవి ప్రభుత్వ ఆస్తులు. అవి ప్రజల సొత్తు . అంటే దానర్ధం ప్రజలకు పట్టని సొత్తు. ఆ సొత్తు ను కొన్నది ప్రజల సొమ్ముతో అని తెలిసినా , అదేదో పారేసుకున్న పైసల్ తో కొన్నదిలే అన్నంత నిరాసక్తతో ఉంటారు భారతీయులు. కాబట్టి అలాంటి ప్రభుత్వం  పేరుతో  చలామణి అవుతున్న ప్రజలకు పట్టని ఆస్తులు అంటె ఉద్యమకారులకు యమ సరదా. దీపావళి టపాసులు కాల్చడానికి ,ఖర్చుకు గజగజ లాడెవాడు కూడ ఏకంగా రైళ్ళు బస్సులు తగలేస్తుంటే యమ యంకరేజ్ చేస్తారు. డిమాండ్ లు సాదించుకునే మార్గాలు అనేకం ఉన్నా , ప్రభుత్వ ఆస్తులు ద్వంసం చేస్తే తప్పా , ప్రభుత్వం దారికి రాదు అనే బావన కొంతమంది ఉద్యమకారుల్లో బలంగా ఉండబట్టె ఇలాంటి ద్వంస రచనలను ప్రోత్సాహిస్తున్నారు. ఏ మాత్రం సామాజిక స్పృహ ఉన్న వారైనా ఇలాంటి విద్వంసాలను ప్రోత్సహించరు. రిజర్వేషన్ ల కోసం 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నగుజ్జర్లు, అయినా , నిన్న కాక మొన్న మీసాలు కూడా సరిగా రాని వాడి నాయకత్వం లో పోరాటం సాగించిన పటేల్లు  కాని, మన రాష్ట్రం లోని కాపు సంఘం వారు కాని , ఎవరు విద్వంసాలకు పాల్పడినా అది నేరం అవుతుంది తప్పా , డిమాండ్ ల సాధనకు ఉపయోగించే సాదనం మాత్రం కాదు.

   హార్దిక పటేల్ నేతృత్వం లో అన్ని అనుమతులు పొంది , సభలను నిర్వహించుకుని , రాత్రి వేళ రూల్ ప్రకారం గ్రౌండ్ ఖాలీ చేయమన్నందుకు పటీల్లు సాగించిన ప్రభుత్వ ఆస్తుల ద్వంసం చూసి సంజీవ్ భట్ అనే ఒక మాజీ పోలిస్ అధికారి హార్దిక పటేల్ కు రాసిన లేఖలోని పదునైన ప్రశ్నలుకు  , ఉద్యమం ముసుగులో  విద్వంసం చేస్తున్న వారంతా ఏదో ఒక రోజు జవాబు చెప్పాల్సిందే. సదరు లేఖ యొక్క పూర్తి సారాంశం ఇక్కడ ఇస్తున్నాను
                                                                                       
                                                                   .



                       This letter was written by Sanjiv Bhatt, an ex-IPS officer, on Facebook in response to Hardik Patel’s demands for reservations for the Patel community based in Gujarat.
Dear Hardik Patel,
I am a common citizen of Gujarat. I did not know who you were until a few days ago. I have a feeling I will be seeing a lot more of you now. I have read that your organisation, Patidar Anamat Andolan Samiti (PAAS), came into existence less than a month ago. I have been told that you believe that the Patidar community is losing out in the development race because of reservation quota.
Depending from where you are looking at it, reservations, in their current form, might be a problem for some and a lifeline for others. One thing I clearly don’t understand is, if you think reservations are a problem, why are you asking for it? In a television interview you said that the government should either give reservation to the patidars or remove reservation all together. This is like saying “Give me a piece of the cake or throw the entire cake away.” On one hand you are saying that reservation causes problems and on the other hand you are demanding it too. If the Patidar community gets reservations, it will still be a problem for the rest of the citizens and the Patidar community will go from being against the problem to being a part of it. As someone who is a strong supporter of the Patidar community, why are you letting this happen to the reputation of the community?
I was also curious about a few thing that I saw during your rally. In a state where majority of your audience speaks in Gujarati, your speech was completely in Hindi. Who was your real audience? You have photos with political leaders from BJP, Congress and AAP. Have you decided which party you are supporting? Your past and present actions don’t look apolitical to me. I am yet to connect the emerging dots, but I see a pattern akin to the India Against Corruption movement conceived by Ajit Doval of the Vivekanda International Foundation.
Anyways, coming back to what happened yesterday. You wanted to hold a rally to demand reservations for Patidar. It is your right to demand anything you want to from the government as long as it is peaceful. For reasons best known to them, the Government of Gujarat went out of the way to facilitate your rally even at the cost of holding an entire city to ransom. They even waived the Toll Tax for your vehicles and gave you the GMDC ground for free. They even permitted you to walk all the way to the Collector Office from that place. The road blocks and crazy honking by your friends caused a lot of inconvenience to a lot of people but the government of the day still let you do it because of some ulterior motive that is still not clear to many of us.
You got the ground. You got the permission for a rally right through the heart of the city. You even got the state to bring in thousands of police personnel to ensure that no one disrupted your rally and everything was facilitated for your convenience. Great.
You were given permission to use the GMDC ground till a particular time. At 8pm, when the police asked you to vacate the government property, why did you not agree? Why are there photos and videos of your fellow patidars shouting slogans and destroying public property? Doesn’t the government have the right to ask you to move out after the permission expires? Similarly there is footage of Police Personnel damaging vehicles of the Media and mindlessly assaulting media persons at the GMDC venue. What went wrong? Where did the bonhomie vanish? And, more importantly, why did it vanish? Do we, as citizens of Ahmedabad, have a right to know or was it some private arrangement between you and the Government?
Be that as it may, you refused to vacate the GMDC grounds and the police arrested you and intriguingly let you go after sometime. The violence that started after your arrest has continued even after your release.
I don’t see how your supporters think any of these things will help their case. If they were angry at you being arrested, there are legal ways to go about it. Those are the ways everyone follows if they feel an arrest was illegal. If they were angry that they are not in the reserved category then as they already know, there is a pre defined procedure to ask for it. Government authorities get to decide on a case by case basis if your community is eligible for reservation. There are set guidelines/checklists to do this.
Any individual or a group, howsoever influential he or it may be, cannot be allowed to hold the city or the state at ransom with the tacit blessings and connivance of the Government. It is the duty of the Government to prevent such situations from developing so as to ensure the safety of the other citizens.
It was also great amusing to see people come in really expensive cars to your rally and then claim to be ‘under priviledged’. As a lot of people have noted, a ‘show of strength’ to prove that you are one of the ‘weaker castes’ is hilariously ironic. If the money spent in organizing this rally was used to help the poor brethren of your community, some of them would definitely have benefitted.
At 22, you have a lot of good years ahead of you. I would suggest improving your knowledge atleast on topics that you are fighting for. For starters, I would recommend that you read the Constitution of India. Even your so called adversaries in the Government may benefit my revisiting the Constitution. It will give both sided an idea about their rights and duties.
I hope I have made my point. I have a feeling I will see you more often atleast till the 2017 elections in Gujarat. I hope you use your power to bring positive change in the country. Youth in India rarely get this chance, don’t spoil it for the rest of us. Don’t malign the reputation of your community/city/state.
I don’t know what is your understanding with the Government of the day and who is driving this agitation and why, but if you ever start a genuine and non-violent campaign to revisit the issue of reservations, most of us will stand by you. For now, lets stop this violence and bring back normalcy to our city and state.
Here’s to hoping for a more peaceful and sensible tomorrow.
Best wishes,
 Sanjiv Bhatt. 
                                                                  


                                                  సంజీవ్ భట్ గారు తన లేఖలో అన్ని అనుమతులు ఇచ్చి , ప్రభుత్వ వర్గాలు పూర్తిగా సహకరించినప్పటికి మీరు ఎందుకు విద్వంసానికి పాల్పడారు అని ప్రస్నించడమే , ఈ  విషయం లో మీకు ప్రబుత్వానికి ఏమైనా లాలుచీ ఉందా అని నిగ్గదీసి అడగడమే కాక  అక్కడి ముక్యమంత్రి గారికి కూదా ఒకలేఖ రాసారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే  పార్తీల్;అ నేతృత్వం లో ప్రభుత్వాలు ఉంటా యి కాబట్టి , ఉద్యమ ముసుగులో చేసే విద్వంసాల పట్ల వారికి ఉదార బావం ఉంటె ఉండవచ్చు. కాని ఈ  దేశం లో కోర్టులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రస్నించడానికి చైతన్యవంతులైన ప్రజలు ఉన్నారు అన్న విషయం ఉద్యమాలు నిర్వహించే ప్రజా సంఘాలు , రాజకీయ పార్టీలు మరిచిపోతే ఎలా? నేరం ఎవరు చ్జేసినా దానికి బాద్యత ఉద్యమ నిర్వాహకులదే . ఇదే విషయం ఈ రోజు సుప్రీం కోర్టు వారు హార్దిక పటేల్ నేతృత్వం లోని పటేల్ ఉద్యమ నిర్వ్హాకులకు నొక్కి చెప్పారు. అంటే విద్వ్సం కు గురి అయిన ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తుల నష్టాన్ని ఆ యా ప్రజా సంఘాలు లేక రాజకీయ పార్టీలు పూడ్చవలసిందే.


     మరి ఇతర రాష్ట్రాల విషయం మనకు తెలియదు కాని, ఆంద్ర ప్రదేస్ లో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ మరియు ఇతర ప్రభుత్వ వాహనాల నష్టాన్ని "కాపు సంఘం " వారు కట్టి ఇవ్వక తప్పదు అనుకుంటా. మొన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక మాట అన్నారు. ఉద్యమం ద్వారా ఏదైనా జరిగి ఉంటె అంతటికి నేనే బాద్యుడను , ఎవరి మీద కేసులు పెట్టొదని. సంతోషం . మరి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఖరీదు 80 కోట్లు నుంచి 100 కోట్లు ఉండొచ్చు. ఇంకా పోలిస్ జీపులు అవీ అన్నీ కలుపుకుని ప్రజల ఆస్తులకు జరిగిన నష్టం 100 కోట్లు పై దాక  ఉంటుంది , అవి ముద్రగడ గారు సంబందిత శాఖలకు  ఇచ్చేస్తే  అంతకు మించినది ఏముంది? సుప్రీం కోర్టుకు వెళ్లి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినా వచ్చే తీర్పు అదే అని తెలిసిపోయింది కాబట్టి కోర్టు  వెలుపలే సెటిల్మెంట్ చేసుకుంటే పోలా?

  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!