పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!
                        ".ఈ మాటలన్నది ఎవరో తెలుసా "సోనా" అనే ఒక తమిళ నటి.అమే మగవాళ్ళన్ని గత కొద్ది యేండ్ల్లుగా సెక్స్ కోసం వాదే "టిస్స్యూ పేపర్" లాగా వాడి పారేస్తుందంటా!.అందుకని పెళ్లి అనేది పిచ్చి పని అని సెలవిచ్చింది.ఇది కేవలం ఈమే ఒక్కతి అభిప్రాయం అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే.మితిమీరినా నేటి స్త్రీ,పురుషుల విశ్రుంఖల స్వేచ్చా వాదానికి కేవలం ఇది ఒక మచ్చు తునక మాత్రమే.

 ఈమే గారికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది.వయస్సు తెచ్చిన అందం తో పాటు వగరు,పొగరు అన్ని ఉన్నాయి.ఈమే చుట్టూ కుక్కల్లా చొంగలు కార్చుకునే మగాళ్లు ఉండొచ్చు.అందుకే కన్ను మిన్ను కానక రొజుకు ఎన్ని "టిస్స్యూ పేపర్లు" వాడి పారేస్తుందో ఆమెకు లెఖ్క లేక పోవచ్చు."చిత్త కార్తే కుక్కల్లా" బ్రతకడమే జీవితం అనుకునే ఈ తుచ్చులకు "వైవాహిక జీవితంలో" ఉన్న ఆనందం,పరమార్థం ఎలా తెలుస్తాయి.

                                                                           

                                                       

                             ఈమే జన్మ కూడా "ఒక టిస్స్యూ పేపర్" వల్ల సంభవమయిందా? లేక డైరక్ట్గా ఇంద్ర లోకం నుండి వూడి పడిందా?సిగ్గూ,శరం లేని ఇటువంటి స్త్రీల వల్లనే మొత్తం స్త్రీ జాతి తలవంచుకోవలిసి వస్తుంది.మితిమీరిన "స్త్రీ వాదం" అనే "మైదానం" లో పుట్టినవే ఈ కలుపు మొక్కలు. వీటిని ఇలాగే పెరగనిస్తే చివరకు పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్న మన "వివాహా వ్యవస్త" నామ రూపాలు లేకుండా పొయే ప్రమాద ముంది."తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినట్టు", ఇటువంటి వారు  తమ పై పై హంగు పొంగులతో, ఇదే నిజమైన జీవితం అని సగటు స్త్రీలను బ్రమింపచేయగలరు.

 దీనికి తోడు ఈ మద్య మనది ’రాక్షస జాతి, రాక్షస జాతి’ అని పనికట్టుకుని ప్రచారం చేస్తూ,"తాటకి" మన అక్క,"శూర్పణఖ" మన చెళ్లి అని ప్రబోదిస్తున్నారు. ఈ "సోనా" లాంటి వాళ్లకి అటువంటి ప్రచారాలు బాగా ఉపయోగ పడతాయి.నేను ఆ శూర్పణఖకు పునర్జన్మ అని అన్నా అనొచ్చు.ఎందుకంటె ఇద్దరి బుద్ది ఒకటేగా.కాకపోతే శూర్పణఖకు ఒక నీతి ఉంది పెండ్లి చేసుకొమ్మన్ని కోరి ’వివాహ వ్యవస్తను" గౌరవించింది.ఈ మదవతికి అది కూడా పిచ్చి పనే.

 సాంప్రాదాయలు అంటే గౌరవం లేని వారు,పెండ్లిళ్లు వద్దనుకునే వారు హాయిగా ఏ దీవులకో కో వెల్లిపోయి అక్కడ తమ "శ్రుంగార సామ్రాజ్యం" స్తాపించుకుని చిత్త కార్తే శునకాల వలే జీవిస్తూ "కాకై కలకాలం బ్రతకాలా? ఎయిడ్స్ తో అర్నెల్లు బ్రతికిన చాలు" అనే సిద్దాంతాన్ని ప్రబోదించవచ్చు కథా!ఇక్కడుండి మీ తలకు మాసిన పైత్యాన్ని ప్రజల మీదెందుకు రుద్దటం?
http://www.gulte.com/movienews/12519/Using-Men-Only-For-Sex--Actress

                                           (Republished post. 16/11/2016)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.