Posts

Showing posts with the label అడల్ట్రీ కేసు

ఈ "లేచి పోయిన రాజేశ్వరి " మోసపోయిందట ? అవ్వ! అవ్వ!

Image
                                                                          భారత రాజ్యాంగం అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులు తో పాటు సమానులే అని చెపుతూ,ఒక నేరం విషయం లో మాత్రం స్త్రీ పక్ష పాతి అనిపించుకుంది . అదే ఇండియన్ పీనల్ కోడ్ లోని "అడల్ట్రీ" సెక్షన్ . సెక్షన్ 497 క్రింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం  ,పరాయి వారి భార్యతో  సెక్సువల్ సంబందం ఉన్ననిందితులకు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విదించ వచ్చు .కాని అ భార్యను మాత్రం పల్లెత్తు మాట అనటానికి వీలు లేదు . ఎందుకంటె 'స్త్రీలు చెడగొట్ట బడతారు తప్పా ,చెడి పోరు '  అని భారతీయ చట్ట నిర్మాతలకు బహు నమ్మక్కం కాబోలు . అ బావనే  మన ప్రింట్ మీడియా ,ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ఉంది . అందుకే మొన్న జూబ్లి హిల్స్ లో జరిగిన ఒక  అడల్ట్రీ కేసు విషయం లో స్త్రీ ని బాదితురాలిగా ,పురుషుడిని నీచ్ కమిన్ గా చిత్రి కరించి వార్తలు ప్రచురించ...