ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే ,విడాకులు తీసుకోని వాడిని పెండ్లాడితే ఇలా ఏడ్వాల్సిందే !
పేరు గౌతమి !కర్నూల్ కలక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సాయిబాబా అనే అతన్ని పెండ్లి చేసుకుని 4 సంవత్సరాలు గడచింది . వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు . ఇక సాయి బాబా విషయానికి వస్తే అతనికి అంతకు మునుపే వివాహం అయింది . అయితే మొదటి బార్యతో పొసగక పోవటం తో ఆమె తో విడాకులు తీసుకోవాలను కున్నాడు . అందుకు ఆమె కూడా అంగికరించి ఉంటుంది . అయితే చట్ట ప్రకారం విడాకులు తీసుకోక మునుపే,తనకు విడాకులు వచ్చాయని చెప్పి , గౌతమి ని పెండ్లి చేసుకున్నాడు . అందుకు పెద్దలు అందరు అంగీకరించారు . అలా వారికి వివాహం జరిగింది . అయితే చట్ట బద్దంగా విడాకులు ఇవ్వడానికి మొదటి బార్య 10 లక్షలు డిమాండ్ చెసే సరికి , సాయిబాబా గుడ్లు తేలేశాడు .తిరిగి మొదటి బార్యతొనే సంసార బందం కొన సాగించడానికి ఆమెను ఒప్పించి ,గౌతమిని వదిలి వేసి...