Posts

Showing posts with the label sudendra kulakarni

రచయితలని "రైటింగ్స్ " తో ఎదుర్కొండి ! ఫైటింగ్స్ తో కాదు !

Image
                                                                                                                రెండు సంవత్సరాల క్రితం మన ఉమ్మడి తెలుగు  రాజధాని , హైదరాబాద్ నడిబొడ్డున ఒక మహిళా రచయిత్రిని పట్టుకుని ,  మీడియా సాక్షిగా , ప్రెస్ క్లబ్ లొనే దాడి చేసారు, సెక్యులర్ ముసుగులో ఉన్న మత వాదులు కొందరు.  పాపం బంగ్లాదేశ్ కు చెందిన ఆ రచయిత్రి కళ్ళల్లో , ఆ నాడు తొణికిసలాడిన భయబ్రాంతులు చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక  మానదు. అందుకేనేమో ఆమె గారు తన రచనల్లో "ప్రపంచంలో ఆ మతవాదులు అంత హింసావాదులు ఏ మతం లోను ఉండరు" అని డంకా బజాయించి మరీ చెప్పింది . ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే తనకు నచ్చని ఆ మత విదానాలు గురించి తన రచనల్లో బావవ్యక్తికరణ చేయడమే. అప్కోర్స్ అవి వారి మనో బావలన...