శ్రీ వాణి లాంటి స్త్రీలూ ఉంటారు! తస్మాత్ జాగర్త!
సత్యమేవ జయతే నానృతమ్ సత్యేన పంథా వితతో దేవయానః యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్ అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు. రాష్ట్రంలో సంచలనం స్రుష్టించిన అనంతపురం శ్రీ వాణి కేసు అటు పోలిస్ వారిని విస్మయ పరిస్తే, ఆమె కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను తల వంచుకునేలా చేసింది. అనంతపురం జిల్లాకి చెందిన శ్రీవాణి అనే యువతి రాఘవ అనే అబ్బాయిని ప్రేమించింది అట. వారి మద్య చిగురించిన ప్రేమ ఎందుకో చిటపటలాడింది. దానితో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కసి పెంచుకుంది. ఈ మద్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు, లైంగిక దాడులు ఎక్కువుగా జరుగుతుండడం, ప్రజా సంఘాల తీవ్ర నిరసనలతో అలర్ట్ అవుతున