ప్రపంచంలో లో"రేప్ "లు చెయ్యడం టాప్ అయిన ఆ దేశం లో పురుషులు కూడా అత్యాచార బాదితులేనట !!!
ఈ మద్య ఒక మిత్రుడి పోస్ట్ కు స్పందిస్తూ మరొక మిత్రురాలు స్పందించిన తీరు చూసాక, మన దేశం లోని ప్రస్తుత పరిస్తితులు గురించి స్వదేశి మీడియా ,విదేశి మీడియా తమ రేటింగ్ ల కోసం చేస్తున్న పబ్లిసిటి వలన ,మన దేశపు స్త్రీలలో ఎంత అభద్రతా బావం నెలకొందో తెలుస్తుంది .ఆ అభిప్రాయం ఆ మిత్రురాలి అభిప్రాయం మాత్రమె అయితే మనం అంతగా బాదపడవలసిన అవసరం లేదు . సగటు స్త్రీలతో పాటు ,విద్యాధికులు అయిన స్త్రీలు కూడా రేటింగ్ ల కోసం మీడియా చేస్తున్న హంగామా కి బయపడి పోయి ,ప్రంపంచంలో అందరి కంటే మన దేశంలోనే మ్రుగాళ్ళు ఎక్కువని ,ఈ దేశంలోనే స్త్రీలు ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని అపోహ పడుతున్నారు . పై స్పందన చూసాక నాకూ అదే డౌట్ వచ్చింది .నిజంగా మన దేశంలోనే అత్యాచారాలు ఎక్కువుగా జరుగుతున్నాయా , అని ఆరా తీస్తే మన దేశం కంటే ఘనమైన దేశ...