Posts

Showing posts with the label జ్ణాన వారసత్వం

ఆడపిల్ల జ్ణాన వారసత్వం పుట్టింటిది, నామ వారసత్వం మాత్రమే అత్తింటిది.

                                                            ఒక ఆడపిల్ల విద్యావతి అయి, తద్వారా ఉన్నత హోదాలు అనుబవిస్తుంటే ఖచ్చితంగా ఆ ఖ్యాతి పుట్టింటి వారిదే అవుతుంది. అత్తింటివారు ఆమె చదువులకు, ఇతరత్రా సహాయపడినా ఆమేలోని మేదో విజ్ణానం పెరగడానికి కారణమయిన జీన్స్ అన్ని ఆమే పుట్టింటి అంటే ఆమె తల్లితంద్రులనుండి మాత్రమే సంక్రమించి ఉంటాయి కాబట్టి,ఆ గొప్పతనం తప్పకుండా ఆమె పుట్టింటికే చెందుతుంది. అయితే ఆమెలోని ఆ మేదో జ్ణానాన్ని వెలికి తేవడానికి అత్తింటి వారి క్రుషి ఉంటే అప్పుడు వారు కూడా ఆమె ఖ్యాతికి కారకులవుతారు. ఒక విజ్ణానువంతురాలైన ఆడపిల్లను కోడలిగా తెచ్చుకునే వారి కుటుంబం సర్వతో ముఖంగా అభివ్రుద్ది చెందుతుంది.   జీన్స్ పరంగ కూడా కొన్ని జీన్స్ తల్లి ద్వరానే సంక్రమిస్తాయి అని   ఇంగ్లాండ్ ...