ఆడపిల్ల జ్ణాన వారసత్వం పుట్టింటిది, నామ వారసత్వం మాత్రమే అత్తింటిది.

                                                         

  ఒక ఆడపిల్ల విద్యావతి అయి, తద్వారా ఉన్నత హోదాలు అనుబవిస్తుంటే ఖచ్చితంగా ఆ ఖ్యాతి పుట్టింటి వారిదే అవుతుంది. అత్తింటివారు ఆమె చదువులకు, ఇతరత్రా సహాయపడినా ఆమేలోని మేదో విజ్ణానం పెరగడానికి కారణమయిన జీన్స్ అన్ని ఆమే పుట్టింటి అంటే ఆమె తల్లితంద్రులనుండి మాత్రమే సంక్రమించి ఉంటాయి కాబట్టి,ఆ గొప్పతనం తప్పకుండా ఆమె పుట్టింటికే చెందుతుంది. అయితే ఆమెలోని ఆ మేదో జ్ణానాన్ని వెలికి తేవడానికి అత్తింటి వారి క్రుషి ఉంటే అప్పుడు వారు కూడా ఆమె ఖ్యాతికి కారకులవుతారు. ఒక విజ్ణానువంతురాలైన ఆడపిల్లను కోడలిగా తెచ్చుకునే వారి కుటుంబం సర్వతో ముఖంగా అభివ్రుద్ది చెందుతుంది.

  జీన్స్ పరంగ కూడా కొన్ని జీన్స్ తల్లి ద్వరానే సంక్రమిస్తాయి అని   ఇంగ్లాండ్ యువరాజు విలియమ్స్ తాజా ఉదంతం రుజువు చేసింది. ఆయనలో ఉన్నది మన భారతీయ మహిళ జీన్ అని శాస్త్రవేతలు ప్రకటించారు. అది అరుదైన జీన్ అని కూడా ప్రకటించటం జరిగింది. కాబట్టి ఆడపిల్ల మన వారస్త్వం మోయదు అనుకోవడం మూర్కత్వం అని తేటతెల్లమయింది. ఆడపిల్ల అయినా, మగపిల్లవాడు అయినా వారి జ్ణాన వారసత్వం  పుట్టింటిదే. దన వారసత్వం ఎవరిదైనా కావచ్చు.

  కాబట్టి ఓ తల్లితండ్రులారా ఆడబిడ్డలను చదివించండి. మేదావులుగా తీర్చిదిద్దండి. వారిని చదివించకుండా వ్యాపారా బుద్దితో మగపిల్లల్ని మాత్రమే చదివించే వారు తప్పకుండా తమ జ్ణాన వారసత్వ పరంపరను కోల్పోతున్నారు అని గ్రహించండి.

  "కోటి రూపాయలు చెక్కు ఇచ్చి ఏ వ్యక్తినైనా నిమిషం లో  కోటిశ్వరుడిని చేయవచ్చు, కాని ఒక విజ్ణానిని  మలచడానికి కొన్ని తరల క్రుషి అవసరం".  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

పరమేశ్వరి తో అక్రమ సంబందం కొనసాగించడానికి ,ఆరేళ్ళ ఆమె కూతురి ని మర్డర్ చేసిన కసాయి ఇలియాజ్ !