పదవుల కోసమే పెదవులు ఆడిస్తారా!?


                                                                  

  "సమైక్యాంద్ర మా వ్యక్తిగతం, అధిష్టానం నిర్ణయమే మాకు శిరోదార్యం"

  "పంచాయతి ప్రెసిడెంట్ గా అనే మాటలు వేరు, కేంద్ర మంత్రిగా అనే మాటలు వేరు".

  ఈ మాటలు లేటుగా అయినా లేటెస్ట్ గా కేంద్రమంత్రి పదవీ బాద్యతలు చేపట్టిన ఒకప్పటి వీరా సమైక్యాంద్రా వాది గారివి. పదవి వచ్చింది  కాబట్టి,సమైక్యాంద్ర అనలేకపొతే, అసలు ఆ పదవి తీసుకోవడం ఎందుకు? పదవుల కోసం పెదవులు ఆడించి అది వచ్చాక  కాం  అయితే మిమ్మల్ని నమ్మి ఇప్పటి దాక గొంతు చించుకుని  చదువులు పాడు చేసుకున్న  విద్యార్దుల మాట ఏమిటి?

  మొత్తానికి కావూరి గారు అంటే కె.టి.ఆర్. గారికి లోపల  ఏదో కసి ఉన్నట్లు ఉంది. లేకపోతే అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం అని ఆయన అనగానే పనికట్టుకుని పోయి కావూరి గారిని వీర తెలంగాణా వాది కె.టి.ఆర్. దన్యవాదాలు చెప్పడం ఏమిటి? అదేదో తెలంగాణా ఇవ్వమని చెప్పినట్లు ఆంద్రా వారిలో ఒక అభ్ప్రాయం కలిగించడం కాకపొతే! ఈ దెబ్బతో ఆంద్రావాల్ళు కావూరి గారిని ఎన్నిమాటలనాలో అన్ని అంటారని కె.టి.ఆర్. గారి ఆలోచన కావచ్చు!. ఆ విదంగా మాజీ సమైక్య వాదిమీద కసి తీర్చుకున్నట్లు అయిందని మనసులో ఆనందం కాబోలు.!ఇప్పటి కైనా ప్రజలు నాయకుల పెదవులు ఏమి చెపుతున్నాయని కాదు, వారి అంతరాళం లో ఏముందో గ్రహించి మెలగడం మంచిది.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!