మహిషాసురిడిని మట్టు పెట్టిన ఖమ్మం జిల్లా పోలిసులు!


                                                            
                                                                 
 మనకు పురాణా గాధ ఒకటి ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ఒకడు ప్రజలను, మునులను  విపరీతంగా బాదిస్తుంటే,ఆతడి బాద తట్టుకోలేని వారు ఆ శక్తిని ప్రార్దిస్తే, మాత మహిషాసుర మర్దనం గావించి అందరికి మేలు చేకూర్చిందని.

  ఇక్కడ మాత అయితే రాలేదు కాని పాల్వంచ పోలిసులు వచ్చారు, మహిషాసురిడిని మర్దించారు! వివరాల్లోకి వెలితె,

  రంగారావు గారు ఒక రైతు. ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం నాగారం గ్రామం లో అతనికి పొలం ఉంది. ఆ పొలంలో ని పైరును ఒక దున్నపోతు మేయటం చూశాడు అతడు . దానిని అదిలించాడు. అదే అతను చేసిన తప్పు. ఇక్కడ సదరు దున్నపోతు గురించి పరిచయం ఏమిటంటే, అక్కడ ప్రజలు కొందరు దేవుని పేరు మీద మొక్కుబడిగా  "దున్నపొతులను" వదలడం రివాజు. ఆ దున్నపోతులు స్వేచ్చగా తమకు ఇష్టం వచ్చిన చోట మేయటం, పడుకోవటం చేస్తుంటాయి. వాటిని రైతులు "దేవుని దున్నపోతులు" కాబట్టి ఏమి అనరు!. కాని రంగారావు గారు మాత్రం దానిని అదలించారట!. దానితో కోపం వచ్చిన దున్నపోతు రంగారావు వెంటపడితే ఆయన భయంతో పరిగెత్తి,దగ్గర్లోనున్న చెట్టు ఎక్కాడు. కాని ఆ దున్న ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ, బీబత్సం స్రుష్టిస్తుంటే, మొబైల్ పోన్ ద్వారా తన బందువులకు తెలియ పరచాడు. వారు వచ్చి, దున్నను వెళ్ళగొట్టి, సుబారావు గారిని తీసుకుని గ్రామానికి తిరిగి వస్తుంటే, పగ బట్టిన ఆ దున్నపోతు వెనుకనుంచి హఠాత్తుగా  వచ్చి, తన కొమ్ములతో రంగారావుని పొడవటమే కాక, దూరంగా తీసుకు వెల్లి యాబై నాలుగు సార్లు కుమ్మి, కుమ్మి, కుళ్ళబొడించిందట!. దీని వలన అర్దమవుతుంది దున్నపోతు రంగారావు మీద పగపట్టిందని. ఆ విదంగా కుమ్మగా, సదరు రంగారావు మరణించారు.

  ఈ విషయాన్ని బయబ్రాంతులైన గ్రామస్తులు పోలిస్ వారికి విన్నవించగా, పాల్వంచ పోలిస్ వారు ఈ విషయంలో తగు ఆదేశాల నిమిత్తం, ఖమ్మం జిల్లా యస్.పి. గారైన శ్రీ రంగనాద్ ని సంప్రదించి, వారి ఆదేశాల మేరకు సదరు దున్నను వెంటాడగా,అది ఒక చోటకు వెళ్ళి విశ్రమిస్తున్న తరుణంలో అయిదు రౌండులు కాల్పులు జరిపి, మట్టు పెట్టారు. ఇదీ విజయవంతమైనా "మహీషాసుర మర్దన" గాదా!.

  మన పెద్దలు చెప్పే పురాణా గాదలు హంబగ్ అని కొట్టి పారేసే వారికి, ఈ కలి యుగంలో ఖమ్మం జిల్లా పోలిసులు సాగించిన ఈ మహీషాసుర మర్దనం గురించి ఏమంటారో!     


Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )