చంద్రబాబు గారిని ను చూసి వాతలు పెట్టుకుంటే ఎలా!?.


                                                               

  మొన్న డెహ్రడూన్ విమానాశ్రయంలో  లో గొప్ప హడావుడి చేసిన అధికార పక్షీయులు నిన్న కానరాకుండా పోయారు. రెండు వందలకు పై చిలుకు ఉన్న యాత్రీకులను చేరవెయ్యడానికి రెండు విమానాలు కావాల్సిందే. అటువంటి తరుణంలో అధికార, ప్రతిపక్ష యం.పీ.లు ఎందుకు రాదాంతం చేసారో సామాన్యులకు అర్దం కాని ప్రశ్న. సరే అయిందేదో అయింది. మరి మొన్న అంత హడావుడి చేసిన అధికార పార్టీ వారు మిగతా యాత్రీకులను తరలించడానికి నిన్న యెటువంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. అదే ప్రతిపక్ష నాయకుడు తాను స్వయంగా యాత్రీకులను తీసుకుని విమానం లో హైదరాబాద్ వచ్చారు. దీనిని బట్టి అర్దమవుతుంది ఏమిటీ? కేవలం ప్రతిపక్షానికి క్రెడిట్ దక్కకూడదన్న దుగ్దతోనే మొన్న అంత హడావుడి చేసారు తప్పా ప్రబుత్వ వర్గీయులకు యాత్రీకుల బద్రత పట్ల ఏ మాత్రం చిత్తసుద్ది లేదు.

  చంద్రబాబుగారు అమెరికా నుంచి వచ్చి ఏ.పి. బవన్ కి వెళ్ళాకే, అక్కడి అధికారులు పప్పుతో బాదితులకు బోజనం పెట్టారట. అప్పటి దాక నీళ్ల సాంబారే గతి అని మీడియా తెలిపింది. ప్రతిపక్షం విమానం పెత్టాకే ప్రబుత్వం తానూ విమానం ఏర్పాటు చేసింది. కాబట్టి అటు ప్రబుత్వం చేసినా, అది ప్రతిపక్షం తీసుకున్న చర్యల వలననే, పోటి ద్రుక్పదం తో చేసింది కాబట్టి, ఆ క్రెడిట్ కూడా చంద్రబాబుగారికే దక్కుతుంది. ఇందులో ప్రతిపక్ష నేత గా తన బాద్యత తాను నెరవేరుస్తున్నని గ్రహించి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తమ పార్టి వారిని ఉద్యుక్తులను చేయవలసిన బాద్యత చంద్రబాబు గారి మీద ఉంది

   అధికార పార్టీ వారు కూడ హుందాగా వ్యవహరించి, సహయ కర్యాక్రమాలలో పాల్గొంటున్న అన్ని వర్గాల వారికి చేయూత  నిస్తూ ప్రోత్సహించడం మంచిది. పార్టీలో ఉండే "పుల్లగొండి పెద్దన్న" లను కాక కొంచం కలుపుకు పోయి పని చెసే మనస్తత్వం ఉన్న వారిని అందుకు నియోగిస్తే బాగుంటుంది. అధికార, ప్రతిపక్షాల వారు కలిసి మెలిసి ఈ విపత్కర పరిస్తితుల్లో పనిచేస్తే ఎంత హుందాగా ఉంటుంది!. కాని రాజకీయాలలో అది సాద్యం కాదేమో?

  మొత్తానికి చంద్రబాబు గారిని చూసి కొంతమంది వాతలు పెట్టుకుని నటించడానికి చూశారు కాని పాపం ప్లాన్ పెయిల్ అయింది.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన