చివరికి పాపులర్ ఫాదర్లు కూడా సినిమా యాక్టర్లేనా!

                                                          
  ఫావరేట్ ఫాదర్  కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారు.






  అమ్మయ్యా! గాందీ గారు చనిపోయి బ్రతికి పోయారు. లేకుంటే ప్రెసెంట్  పాపులర్ ఫాదర్ని చూసి, ఖచ్చితంగా " హరీ రామ్" అనేవారు.

  ఏ పిల్లలకయినా తమ తల్లితండ్రులే గ్రేట్. తమకోసం కష్టపడి, నిరంతరం తమ కెరీర్ కోసం తపిస్తున్న  తమ తండ్రిని ఏ బుద్దున్న బిడ్డా మరచిపోడు. తమ తండ్రి తమ కోసం ఎంత కష్ట పడుతున్నారో, అందరి తండ్రుల్ అలాగే తమ తమ పిల్లల కోసం , వారి ఉన్నతి కోసం ఆరాటపడుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహాయింపు ఉంటే ఉండవచ్చు. కాని జనరల్ ప్రతి బిడ్డకి తమ తండ్రిని మించిన అభిమాన హీరో మరొకరు ఉండరు. అందుకే కాబోలు అందరికి ఉన్నట్లే తండ్రులను గుర్తుంచుకోవడం కోసం ఒక రోజు వారికి కేటాయించి ఉండవచ్చు.

  మొన్న షాది .కాం  అనే వారు పదకొండువేల మందిని అందులో మహిళలను అడిగారట, మోస్ట్ పాపులర్ ఫాదర్ ఎవరూ అని. ఇంకేముంది వారిలో ఎక్కువమంది "షారుక్ ఖాన్" అంటే, రెండవ వాడిగా అమితాబ్ని ఎన్నుకున్నారట!. దీనిని బట్టి అర్దం అవుతుంది వారికి షారుక్ ఖాన్, అమితాబ్ గురించి తెలిసినంతగా, వారి వారి తండ్రులు గురించి తెలియదని!అసలు షాది.కాం వారికి పబ్లిసిటీ కావాలంటే,కట్నాలు ఇవ్వలేని నిర్బాగ్య యువతులకు  ఉచిత వివాహలు జరిపించి, ఆ కార్యక్రమానికి సినిమా డాన్ లను పిలిస్తే సరిపోయేది. అంతే కాని,ఇలా ఫాదర్స్ని,అవమాన పరచే విదంగా సినిమా వాళ్ళను మోస్ట్ పాపులర్ ఫాదర్ అని డిక్లేర్ చేస్తే ఎలా?

   మన దేశం లో పిల్లల కెరీర్ కోసం కష్టపడే  ప్రతి తండ్రి ఫావరేట్  ఫాదర్ అయితే , ఈ సమాజం కోసం తపించే ప్రతి పురుషుడు " పాపులర్ ఫాదరే". వారిని సినిమా వాళ్లతో పోల్చి అవమానించడం పద్దతి కాదు అని నా అభిప్రాయం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం