బౌతిక వాదుల ఆగడాలను అరికట్టిన హైకోర్టు!



 శాస్త్ర  పరంగా ఆలొచించి అడుగు ముందుకు వెయ్యాలంటే  సామాన్యులకే కాదు, మాన్యులకు అది సాద్యపడక పోవచ్చు. ఇదే సూత్రం ఉబ్బస వ్యాదిగ్ర్స్తుల విషయంలోను వర్తిస్తుంది.  బత్తిన సోదరులు ఇస్తున్న చేప ప్రసాదానికి దేశ నలుమూలల నుంది వస్తున్న ఆ ప్రజలను చూస్తే మనసున్న వారెవ్వరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ఆస్మాకు మందు లేదని చెప్పి చేతులు దులుపుకోవటం విజ్ణాన వంతుల లక్షణం కాదు. ఇంతవరకు ఆ జబ్బు ఎందుకు వస్తుందో ,ఎలా వస్తుందో పరిశోదించి దానికి తగిన నివారణొపాయాలు కనుగొంటే ప్రజలు ఇలా తొక్కిసలాడి చెప ప్రసాదానికి దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఉబ్బస సమయంలొ వారు పడే నరక యాతనే వారిని అన్ని మైళ్లు శ్రమకోర్చి వచ్చేలా చేస్తుండవచ్చు. పోనీ అది ఒక సైకాలాజికల్ సమస్యా కదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఉబ్బసానికి మందు లేదు మీ చావు మీరు చావండి అని చెప్పే నిజ వాదులుకన్నా, మీరు ఇ మందుతొ సంవత్సరం అంతా హాయిగా ఉంటారు అని చెప్పి హాని లేని ది  మింగించ నమ్మక్కం కలిగించే వాడే నిజమైన
  మానసిక వైద్యుడు.
  
 నిన్న సాయంత్రం హైద్రాబాదులొ ద్రగ్  కంట్రోల్ అదికారులు అనేక మందుల దుఖాణాలు మీద దాడి చేసి,అనుమతి లేని మందులను విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. ఓపిక ఉంటే జన విజ్ణాన వేదిక వారు వారికి సహకరించి కల్తీ మందులు,నిషేదిత మందుల విక్రయదారుల మీద కేసులు పెట్టించేలా చర్యలు తీసుకుంటే మంచిది. అలా కాదు ఉబ్బస వ్యాది గ్రస్తులను బత్తిన సోదరుల వైద్యం నుండి కాపాడాలనుకుంటే, మీరు కూడ ప్రబుత్వ సహకారంతో తెంటులు వేసి ఉబ్బసం ఉన్న వారికి శాస్త్రీయా మందులను ఉచితంగా సరపరా చెస్తే, ఒఆ మందుల మీద జనానికి గురి కుదిరితె అప్పుడు మీరు చెప్పే శాస్త్రీయా విదానం వైపు వస్తారు. అంతే కాని ఉబ్బాసానికి మందు లేదు, అదంటా హాంభగ్ ఆంత్టె,నిజమైనా సరే అది అక్కరకు రానిదే అవుతుంది. 
        
  మొత్తానికి ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు హిందూ  సోదరుల మత విస్వాశాలను కాపాడటం కోసం బౌతిక వాదుల అడ్డ గోలు ఆగడాలకు పుల్స్టాప్ పెట్టడం ఎంతైనా ముదావహం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!