Posts

Showing posts with the label 8 వ తరగతి చదివినవాడు వైద్యం

8 వ తరగతి చదివినవాడు హాస్పిటల్లో వైద్యం చేస్తుంటే, వైద్య ఆరోగ్య శాఖ గాడుదులు కాస్తుందట!

Image
                                                                                                         ఉత్తర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ! వారి ఏలుబడిలో ఉన్న ఒక కమ్మునిటి హెల్త్ సెంటర్. అది కూడా మారుమూల పల్లెటూరు కాదు. ముజపర్ నగర్ లో భూదాన్ అనే ఒక మోస్తరు పట్టణం ఏరియా . పల్లెటూరు ప్రజలుకు  అయితే ఏ RMP డాక్టరో వైద్యం చేయాల్సిన పరిస్తుతులు ఉంటాయి. మరి చిన్న పాటి పట్టణం కాబట్టి అలాంటి అవస్తలు ఏమి లేవు ఆ పట్టణ వాసులకు . వారి ఆరోగ్య పరి రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు ఒక ఆసుపత్రి కట్టించారు. ఆసుపత్రి అన్నాక వైద్య పట్టా ఉన్న డాక్టర్లు, నిష్ణాతులైన నర్స్ లు, గట్రా ఉంటారు అని అందరు అనుకుంటారు. అలాగే అనుకుని ఈ మద్య ఒక సర్వే చేస్తే , భూదాన్ పట్టణ కమ్మునిటి  ఆరోగ్య కేంద్రం లో ల...