ముద్దు పెట్టలేదని ఆడపిల్లలను కొట్టే వాడు కూడా ఆద్యాత్మిక వాదులను విమర్సిస్తాడా !?
అతనొక సినిమా యాక్టర్ ! డైలాగ్ కింగ్ అని అభిమానులు మురిసిపోతుంటారు . సినిమాలలో ఎంత గొప్ప డైలాగ్ చెపితే అంతగా చప్పట్లు కొట్టవచ్చు ప్రేక్షకులు . దిని వలన నిర్మాతలకు కాసుల పంట పండుతుంది . కాని అదే డైలాగులు నిజ జీవితంలో చెప్పాలంటే కొంత అయినా నైతిక అర్హత ఉండాలి . ల "దేనికైనా రెడి " అనే సినిమా విషయంలో బ్రాహ్మణ వర్గం చేత చీత్కారాలకు గురి అయి చివరకు హై కోర్టు వారిచేత "పద్మశ్రీ " బిరుదు సరెండర్ కు ఆదేశించ బడినా ఇంకా ఇతనికి నోటి దూల తీరినట్లు కనిపించడం లేదు . కేవలం తన సినిమా ప్రమోషన్ ల కోసం సమాజం లోని కొన్ని వర్గాల ప్రజలను అవమానిoచేటట్లు మాట్లాడడం ఇతనికి అలవాటు గా మారింది . దీని వలన అతని సినిమాలు కు మంచి పబ్లిసిటి వచ్చి అతనికి నోట్ల పంట పండుతుంది . అంటే అతని నోటి దూల కూడా అతనికి లాబం చేకూరుస్తుంది . అందుకే అంత నీచంగా ఆటను చేల రేగి పొతున్నాదు. సదరు డైలాగ్ కింగ్ తన కుటుంబ సబ్యులతొ "పాండవులు , పాండవులు తుమ్మెదా" అనే సినిమా తిసాడట. దాని ప్రమోషన్ కోసం నిన్న తిరుపతి వెళ్లి అక్కడి సబలొ తన అజ్ఞాన్నాన్ని