ముద్దు పెట్టలేదని ఆడపిల్లలను కొట్టే వాడు కూడా ఆద్యాత్మిక వాదులను విమర్సిస్తాడా !?

                                                           


అతనొక సినిమా యాక్టర్ ! డైలాగ్ కింగ్ అని అభిమానులు మురిసిపోతుంటారు . సినిమాలలో ఎంత గొప్ప డైలాగ్ చెపితే అంతగా చప్పట్లు కొట్టవచ్చు ప్రేక్షకులు . దిని వలన నిర్మాతలకు కాసుల పంట పండుతుంది . కాని అదే డైలాగులు నిజ జీవితంలో చెప్పాలంటే కొంత అయినా నైతిక అర్హత ఉండాలి . ల "దేనికైనా రెడి " అనే సినిమా విషయంలో బ్రాహ్మణ వర్గం చేత  చీత్కారాలకు గురి అయి చివరకు హై  కోర్టు వారిచేత "పద్మశ్రీ " బిరుదు సరెండర్ కు ఆదేశించ బడినా ఇంకా ఇతనికి నోటి దూల తీరినట్లు కనిపించడం లేదు . కేవలం తన సినిమా ప్రమోషన్ ల కోసం సమాజం లోని కొన్ని  వర్గాల ప్రజలను అవమానిoచేటట్లు మాట్లాడడం ఇతనికి అలవాటు గా మారింది . దీని వలన అతని సినిమాలు కు మంచి పబ్లిసిటి వచ్చి అతనికి నోట్ల పంట పండుతుంది . అంటే అతని నోటి దూల కూడా అతనికి లాబం చేకూరుస్తుంది . అందుకే అంత నీచంగా ఆటను చేల రేగి పొతున్నాదు.

 సదరు డైలాగ్ కింగ్ తన కుటుంబ సబ్యులతొ "పాండవులు , పాండవులు తుమ్మెదా" అనే సినిమా తిసాడట. దాని ప్రమోషన్ కోసం నిన్న తిరుపతి వెళ్లి అక్కడి సబలొ తన అజ్ఞాన్నాన్ని డైలాగులుగా కక్కాడు .అతని సినిమా డైలాగ్ సారాంశం ఏమిటంటే బాగా చదివిన వాడు అధికార్లు అయితే ఏమి చదవని వాడు స్వామిజిలు అవుతారట! ఇతను సినిమాలో వేషాలు వేసే స్వామిజిలను చూసి ఈ  అభిప్రాయానికి వచ్చి ఉంటాడు . ఈ  సమాజానికి ఉపయోగ పాడేది" మార్కులు వచ్చిన వాడు కాదు మార్పు తెచ్చె వాడు" అనేది ఈ మూర్కుడికి తెలియడం కష్టం . మనిషి లోని గోప్పతన్నాన్ని అంచనా వేసేది చదువులో అతను సాదించిన మార్కులు బట్టి కాదు , గుణంలో సాదించిన మార్కులను బట్టి . కాబట్టి I.A.S  అపీసరైనా , రాజకీయ నాయకుడైనా , స్వామిజి  అయినా గుణం చేతనే మహాత్ములు అవుతారు తప్పా మార్కులు వలన కాదు అని ఈ  డైలాగ్ ల మిద బ్రతికే వాడికి ఏ  నాటికి అర్ధం కావాలి !

   ఇక సమాజం గురించి తెగ వాపోయే ఇతని సినీ జీవిత చరిత్ర చూస్తె పరమ కంపు కొడుతుంది . ఒక సారి హైదరాబాద్ లో ఇతని కుమారుడు తీస్తున్న సినిమాలో శిల్పా శివానంద్ అనే నటి హిరోయిన్ గా నటిస్తుంది . ఆమె గారు అతని కుమారుడుని సీన్లో 'ముద్దు పెట్టుకోవడానికి నిరాకరిoచిందని , ఆమెను "బిచ్ " అని తిట్టడమే కాక , ఆమెను అమే  తల్లిని కొట్టి నిర్బoదించిన మహా పురుషుడు ఈ సినిమా వాలా. అలాగే సీనియర్ నటి జయంతి గారిని సెట్ మీదే పబ్లిక్ గా చెంప దెబ్బ కొట్టిన వాడు ఇతను. ఇతను చెపుతున్నడైలాగ్ లోని "గూండా " కేటగిరిలోకె వస్తాడు . ఇతను కూడా . మరి అటువంటి గూండా ఆద్యాత్మిక వాదులను విమర్శించే అంతటి మొనగాడా !డైలాగ్ లు కొట్టిన ప్రతిసారి డబ్బులు వస్తాయి అనుకోవడం మూర్కత్వమ్ అవుతుంది . పబ్లిక్ దయా దాక్షిణ్యాల బ్రతికే వాడికి పబ్లిక్ అంటే అన్ని వర్గాల ప్రజలు అనే ఇంగిత జ్ఞానం లేకపోవడం విచారకరమ్. ఇదే పబ్లిక్ వరుసగా నాలుగు సినిమాలను ప్లాప్ చేస్తే కాని ఇతని అహంకారం తగ్గదేమో ! అనుమానమే మరి !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం