మాజీ ఎక్స్టర్నల్ ఎపైర్స్ మంత్రి గారి ఎక్స్టర్నల్ ఎపైర్స్ కి బార్య బలి అయిపోయిందా !? పాపం!


                                                           


నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంటుంది కొంత మంది పెద్దల ప్రవర్తనలు చూస్తుంటే. వ్యక్తుల ప్రైవేట్ లైప్ లు ఎలా ఉన్నా  దాని గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం ఇతరులకు ఉండరాదు అని స్వేచా జీవులు ఆశిస్తుంటారు. కాని ఒక నీతి వంతమైన సమాజ నిర్మాణం కొరకు ప్రతి వ్యక్తి కొన్ని కట్టు బాట్లను పాటించక తప్పదు. ముఖ్యంగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు, పబ్లిక్ లైప్ లో ఉన్నవారు నైతికంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఈ రోజు డిల్లీ లోని లీలా పాలెస్  హాస్పిటల్లో  కేంద్ర మంత్రి శశిదరూర్ గారి సతీమణీ సునందా పుష్కర్ గారు ఆత్మ హత్య చేసుకుని మరణించడం చాలా దురద్రుష్టకర విషయం. సునంద గారు మంత్రి గారికి ముచ్చటగా మూడవ బార్య. ఆమెకు కూడా అంతే నట. అయితే ఈమె మీద మోజు తీరింది కాబోలు ఒక పాకీస్తానీ  జర్నలిస్ట్ తో మంత్రి గారు ఎక్స్టర్నల్ ఎపైర్ పెట్టుకున్నారట. దీని మీద బార్యా ప్రియురాళ్ళు ఇద్దరికి మద్య "ట్విట్టర్ టీట్స్" యుద్దం జరిగింది. తర్వత బార్యా భర్తలు ఇద్దరూ గొడవపడడం  కూడా జరిగిందట. అయితే వారిద్దరి మద్య కాంప్రమైజ్ కుదిరి నిన్న సాయంత్రం తమ మద్య ఉన్న అనురాగ బందం "ఉక్కు కోట" కంటే ద్రుడమైనది అని సంయుక్త మీడియా ప్రకటణ ఒకటి ఇచ్చారు. అది జరిగిన ఇరవై నాలుగు గంటలలోపే , మంత్రి గారి బార్య హోటల్ లో ఆత్మ హత్య చేసుకున్నరు. విషయం ఏమిటన్నది  పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకా  కానీ తెలియదు. ఈ విషయం గురించి వివరంగా వచ్చే టపాలలో  విశ్లేషిద్దాం. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!