మూడేళ్ళ క్రితం పెట్టిన ముద్దును రుజువు చేయగలదా ఆ ' మిస్ X' లాయరమ్మ!?

                                                   
     

వినడానికి సుప్రీం కోర్టు  సిద్దం అయితే రిటైర్డ్ అయిన కొంత మంది సుప్రీం కోర్టు జడ్జ్ ల మిద, వారి అనైతిక ప్రవర్తనల మిద వరుస  కంప్లైంట్ లు రాక తప్పవేమో అనిపిస్తుంది . ఇటివలే అనైతిక ప్రవర్తన ల ఆరోపనలతొ పదవి నుండి వైదొలగిన పంజాబ్ హుమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జుస్తిస్ గంగూలి గారి కేసును దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు వారు , ఇక నుండి తమ కోర్టు మాజీ న్యాయమూర్తుల అనైతిక ప్రవర్తనల మిద వచ్చె పిర్యాదులు ను విన రాదనీ , గత డిసెంబర్ 5 వ తారికున ,పుల్ బెంచ్ తీర్మానం చెయ్యటం జరిగిoది. దానిని సవాలు చేస్తూ మిస్ X (కల్పిత పేరు) అనే మహిళా న్యాయవాది ఒకామె సుప్రీం కోర్టులో క్వాశ్ పెటిషన్ వెయ్యడం జరిగింది . అంతే  కాదు , తాను న్యాయ విద్యార్దిని  శిక్షణ లో ఉన్నప్పుడు , తన పట్ల జస్టిస్ స్వంతంత్ర కుమార్ అనుచితంగా ప్రవర్తించడమే కాక , తనను ముద్దు పెట్టుకోవడం జరిగిందని, దాని మీద విశాఖ కేసులోని గైడ్ లైన్స్ ఆదారం గా విచారణ జరిపించాలని కూడా జరిగింది.

   మే నెల 2011  న సదరు మిస్స్X   గారు న్యాయ విద్యార్దిని గా శిక్షణ లో ఉండగా , ఆమె శిక్షకుడుగా వ్యవహరించిన అప్పటి జస్టిస్ స్వతంత్ర కుమార్ గారు, ఆమె పట్ల రెండు సార్లు అనుచితంగ ప్రవర్తించారు అట. దాని మీద ఆమె గారు అప్పుడు ఎవరికీ కంప్లైంట్ చెయ్య లేదు . కానీ జస్టిస్ గంగూలీ గారి మీద ఇదే తరహా ఆరోపణలు రావడం , చివరకు ఆయన తన పదవికి రాజీనామా చెయ్యడం తో , ఈ న్యాయవాదినికి కూడా తన పట్ల అనుచితంగ ప్రవర్తించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ గారి మీద కంప్లైంట్ చెయ్యాలి అనిపించి, తనకు జరిగిన అవమానం గురించి సుప్రీం కోర్టు అడ్మినిశ్త్రేటివ్ విబాగానికి పిర్యాదు చేసింది. కానీ సుప్రీం కోర్టు వారు డిసేంబర్ 5 న తీసుకున్న తీర్మాను సారం అటువంటి కంప్లైంట్ లు స్వీకరించబడవు అని చెప్పటం వలన, సదరు సుప్రీం కోర్టు వారి పుల్ బెంచ్ తీర్మాణం ను చాలెంజ్ చేస్తూ, తన పిర్యాదు విచారణకు కూడా గంగూలీ గారి  కేసులో  మాదిరి విచారణ కమిటిని  నియమించాలని కోరడం జరిగింది. దీనికి కొంత మంది న్యాయవేత్తల మద్దతు కూడా ఆమెకు లభించింది. దీని తో సుప్రీం కోర్టు వారు ఈ రోజు ఆమె పెటిషన్ గురించి వినడానికి అంగీకారం తెలిపారు.

   ఇది ఇలా ఉంటే ,జస్టిస్ స్వతంత్ర కుమార్ గారు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబునల్ చైర్మన్ గా ఉన్నారు .ఆ  యన తన మీద ఆరోపించిన విషయం అంతా కుట్ర తో కూడుకున్న కట్టు కద అని కొట్తీ పారేసి, దానిని వెరిపై చేసుకోకుండా వార్తలుగా ప్రచురించిన మీడియా మరియు పత్రికా సంస్తలకు పాతిక కోట్లకు పరువునష్టం దావా నోటిసులు ఇచ్చారు. అయితే ఈ విషయం లో సుప్రీం కోర్టు వారు ఆ లేడీ లాయర్ పెటీషన్ వినడానికి అంగీకారం తెలిపినందున , తమ తదుపరి చర్యల ను కొంత కాలం వాయిదా వేస్తున్నట్లు స్వతంత్ర కుమార్ గారి  న్యాయవాదులు తెలిపారు.  ఈ కేసులో సుప్రీం కొర్టు వారు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అప్పటి దాక కేసు మిద నా అభిప్రాయం కూడా వాయిదా వేసుకోక తప్పదు.

  కానీ అంతు బట్టని ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ న్యాయవాదిని మిస్ X గారు తన ను స్వతంత్ర కుమార్ గారు  మూడేళ్ళ క్రితం ముద్దు పెట్టుకున్నాడన్నా ఆరోపణని ఎలా రుజువు చెయ్య గలదు అన్నది!.       

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.