110 రోజులలోనే 66,000తో పాటు మొత్తం 1,66,000 వీక్షణములు పొందేలా "మనవు"ను ఆశీర్వదించిన బ్లాగు వీక్షకులకు , మిత్రులకు, అగ్గ్రిగ్రేటర్లకు అందరికీ 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

                                                               


మిత్రులందరికి ముందుగా  నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
 "మనవు" బ్లాగు ప్రారంభింఛి 16 నెలలు కావస్తుంది. సంవత్సర కాలంలో అంటే పోయన వినాయక చవితి నాటికి మనవు  బ్లాగు లక్ష వీక్షణములు పొందింది. ఆ రోజు నుంచి ఈ  రోజు వరకు అంటే సుమారు 110 రోజులకు 66,000 విక్షణములు పొంది బ్లాగు పట్ల వీక్షక ఆదరణ నానాటికి పెరుగుతూనే ఉంది అని నిరూపించుకుంది. దీనంతటికి కారణం వీక్షకులు, మిత్రులు, అగ్రిగ్రేటర్లు. కావున మరొక్క సారి వారందరికి  క్రుతజ్ణతలు  తెలియ చేసుకుంటున్నాను .

   2014 సంవత్సరాంతం బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు, వారి కుటుంబ సబ్యుల యావన్మందికి ఆ లక్ష్మీ నరసింహా స్వామీ సకల ఆయురారోగ్యాలు తో పాటు దన కనక వస్తు వాహానాదులు కలుగచేయాలని  , ప్రార్దిస్తున్నాను. మీ ఆదరాభిమానాలే మా బ్లాగుకు శ్రీ రామ రక్ష.  ---- మద్దిగుంట నరసింహా రావు .

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

స్త్రీ స్వేచ్చ

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?