మదర్సాలను ప్రోత్సాహించేవారు మానవ హక్కుల కార్యకర్తలా !?

                                                            

నిన్న ఆంద్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్ లో మానవ హక్కుల కార్య కర్తలుగా ప్రకటించుకున్న వారు ఇద్దరు రాసిన ఒక ఆర్టికిల్ చూశాను. దాని పేరు" హీరా వివాదం లో వాస్తవాలు". విషయం ఏమిటంటే , తిరుపతి దగ్గర తొండవాడ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న "హీరా ఇస్లామిక్ యూనివర్సిటి " ని హిందూ సంస్తలు అబ్యంతరం పెట్టడం బెదిరింపులు తో కూడిన చరిత్ర వక్రీకరణ అని , దానిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రగతి శీల వాదులందరూ ఏకం కావాలని పిలుపు ను ఇచ్చారు ,  సదరు స్వయం ప్రకటిత మానవ హక్కుల కార్య కర్తలు .

   సరే  క్లుప్తంగా విషయం ఏమిటంటే అప్రకటిత హిందూ హోలీ సిటీ తిరుపతి కి దగ్గరలో తొండవాడ గ్రామంలో , తిమ్మప్ప దేవాలయం వద్ద కొంత మంది అన్యమతస్తులు 'హీరా ముస్లిం యూనివర్సిటి పేరుతో అక్రమంగా ఒక భవంతిని నిర్మించి అందులో వారికి సంబందించిన మత బోదనలు చేస్తున్నారు. ఈ  మద్య పుత్తూరులో పట్టుబడిన ఉగ్రవాదులు అదే మతానికి చెందిన వారు కావడం, ఇంటెలిజెన్స్ వర్గాల వారి సమాచారం ప్రకారం  అదే ప్రాంతంలో చాలా మంది ఉగ్రవాదులు పాగా వేసి ఉన్నారన్నది  తెలియడంతో సహజంగా నే హిందూ వాదులు, హిందూ సంస్తలు ఆందోళన చెందాయి .ఆ తర్వాత తొండవాడలో లో"హీరా ఇస్లామిక్ యూనివర్సిటి " పేరున అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల బిల్డింగ్ గురించి తెలుసుకుని ఆందోళన చెంది ప్రబుత్వాన్ని ఈ  విషయం మీద విచారణ జర్పించమని కోరారు. ఆ విచారణలో వారు కట్టిన బిల్డింగ్ తిమ్మప్ప దేవాలయం నాకు చెందినడి అని తేలడం తో హిందూ సంస్తలు దాన్ని తక్షణం తొలగించాలని ఆందోళనలు చెయ్యడం ప్రారంబించాయి. ఒక అక్రమమైన కట్టడం ను అది కూ డా ఒక హిందూ దేవాలయ ప్రాంతం లో నిర్మించిన దానిని తొలగించమనడం తప్పేలా అవుతుందో సదరు మానవ హక్కుల కార్య కర్తలే చెప్పాలి.

  తిరుపతి పట్టణంలో అనేక మసీదులు మదరసాలు ఉన్నప్పటికి ఏ నాడు హిందూ సంస్తలు అబ్యంతరం చెప్పింది లేదు. కానీ పుత్తూరు ఉగ్రవాదులు గత 6 నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్నా ఎవరూ గుర్తించ లేక పోవడం, అలాగే  తిరుమల తిరుపతి దేవాలయాలకు ఉగ్రవాదుల ముప్పు ఎక్కువుగా ఉందని ఇంటెల్జెన్సీ వర్గాలు హెచ్చరించాకే ఈ  హిరా ముస్లిం యూనివర్సిటి మీద అనుమానం కలిగింది. ఒక మత  సంస్తకు దగ్గరగా వేరొక మతానికి చెందిన సంస్తను అనుమతించడం బవిష్యత్ దృష్ట్యా అయినా మంచిది కాదు. అందుకే ఒక వేళ వారు  మత ప్రాతిపదికన విశ్వవిద్యాలయం కట్టుకోవాలంటే రాష్ట్రం లో చాలా ప్రాంతాలు ఉన్నయి. అక్రమ కట్టడం అని ఒప్పుకుంటూనే ఆ మానవ  హక్కులు కార్యకర్తలు చేసే వితండ వాదం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అక్రమ కట్టడాలను కట్టడం ఆ ఊరిలో అందరికీ అలవాటే నట. కాబట్టి అందరికీ ఉన్న ఆ అవకాశం ఈ  మదరసా వారికి ఎందుకు ఉండదు అని వారి ప్రశ్న. ఇలా ఒక అడ్డగోలు వాదంతో ప్రశాంతంగా బ్రతుకున్న ప్రజల మద్య విద్వేషాలు స్రుష్టించడానికే కొంత మంది పని కట్టుకుని ఈ  పని చేస్తున్నట్లు అర్దమవుతుంది. అంత్య నిష్టూరం కంటే అది నిష్టూరం మేలని , హిందూ సంస్తల రక్షణ ద్రుష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన బాద్యత ప్రభుత్వం మీద ఉంది.
                                                
     

  మానవ హక్కుల కార్యకర్తలు తొండవాడులో కడుతుంది మదరసా యే కానీ , యూనివర్సిటి కాదని సెలవిచ్చారు. అలాంటప్పుడు మానవ హక్కుల కార్యకర్తలు మదర్సాలను ఎలా ప్రోత్సాహిస్తారు? మదరసాలలో బోదించేది శాస్త్రీయ బావనలకు పూర్తీ వ్యతిరేకమైన మత  విద్య. ప్రగతిశీలురు అయిన మానవ హక్కులు కార్య కర్తలు చేతనయితే శాస్త్రీయ బావనలకు వ్యతిరేకమైన మదర్సాలను వ్యతిరేకించాలి  లేదా అసలు మత  సంస్త ల విషయాలలో జ్యోక్యం చేసుకోకుండా ఉండాలి. అంతే  కానీ తగుదునమ్మా అని మత  సంస్తల విషయాలలో ఒక వర్గం వారి కొమ్ము కాస్తూ , తాము చేసేది ప్రగతి శీలం పనులు అంటే ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? మీ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఇక పొతే ఆ హీరా మదర్సాను అక్కడ నుండి తొలగిస్తే 300 వందల మంది ఆడపిల్లలు అన్యాయం అవుతారు అనడం పస లేని వాదన. ఒక వేళ ఆ 300 వందల మంది కోసమే ఆ యూనివర్సిటి అయితే తక్షణమే ప్రభుత్వం వారికి తగిన విద్యా , వసతి సౌకర్యాలు వేరే ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి అని కోరవచ్చు. అంతే కాని అనవసర వివాదాలలో మానవ హక్కులు కార్యకర్తల ముసుగులో ఒక వర్గం యొక్క మత  వాదం వినిపిస్తే వినడానికి ఎవ్వరూ సిద్దంగా ఉండరు. కావాలంటే దాని వెనుక ఉన్న నిజమైన మత పెద్దలెవ్వరో బయటకు వచ్చి , తమ మనసులో ఏ మున్నదో హిందూ సోదరులకు చెప్పి సమస్య పరిష్కారానికి క్రుషి చెయ్యాలి తప్పా, ఇలా అడ్డ మార్గాలలో హిందువులకు వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్తల ముసుగులో హిందువులపై విషం చిమ్మడం కరెక్టు కాదు.

  సదరు మానవ హక్కుల కార్యకర్తలు చివరి పేరాలో రాసిన వ్యాక్యాలు ప్రతి హిందువు ఖం డించి తీరతారు. అదేమిటో ఈ  క్రింది లింక్ లో చూడవచ్చు. http://www.andhrajyothy.com/node/49309

  
- జయశ్రీ, యండి.అన్వర్
మానవ హక్కుల కార్యకర్తలు
- జయశ్రీ, యండి.అన్వర్
మానవ హక్కుల కార్యకర్తలు
- జయశ్రీ, యండి.అన్వర్
మానవ హక్కుల కార్యకర్తలు

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!