అణకువగా కాపురం చేస్తుంటే అనుమానిo చాడు. విసిగి పుట్టింటికి వెళితే ఆత్మహత్య చేసుకున్నాడు .

                                                      

ఇది మద్యం మహమ్మారి బారిన పడి నాశనం అయిన ఒక కుటుంభ గాదా . ఇది ఖమ్మం జిల్లాలో ని మడుపల్లి  అనే గ్రామం లో జరిగిoది. ఇది ఒక మడు పల్లి గ్రామానికే కాదు. యావత్ తెలుగునాట అంతా జరుగుతున్నతంతే . మద్యం మహమ్మారి బారిన పడి  నాశనం కాని కుటుంబాలు ఉన్న పల్లెలు తెలుగునాట లేవు అంటే అతిశయోక్తి కాకపొవచ్చు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం . ఏదో ఒక గ్రామంలో ని ప్రజలు స్వచ్చందంగా  నూటికి నూరు శాతం తమ గ్రామాన్ని మద్య రహిత గ్రామంగ మార్చి , అదే సాంప్రదాయం కల కాలం సాగేలా కొన్ని గ్రామ కట్టు బాట్లు ఏర్పరచుకోవడం . అంటే మద్యం ని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే విషయమే . కాని సర్కార్ వారే బడా మద్యం వ్యాపారిగా మారిన మన రాష్ట్రంలో మద్య నియంత్రణ గురించి ఆలోచించడం సాధ్య పడే పనియెనా !?
   మడుపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి గారికి బార్య మిద ఎనలేని ప్రెమ. ఆమె లేకుండా ఉండలేడు . కాని దురదృష్ట వశాత్తు అతను  మద్యానికి బానిస అయ్యాడు . మద్యానికి అలవాటు పడ్డ తోలి నాళ్లలో తనలో లైంగిక పటుత్వం అదికమవుతున్నట్లు అనిపిoచిదను కుంటా   . అ అపోహతో నే మద్యపానం అలవాటుగా మార్చుకుని దానికి బానిస అయ్యాడు . కాని రాను రాను అది లేనిదే ఉoడలేని స్తితి, అది తాగినా సంసారంలో సుఖం పొందలేని స్తితికి వచ్చాడు .తను చేత కాని వాడిని అయ్యాను అని బావించిన అతను  బార్య మీద  అనుమానం పెంచు కున్నాడు . ఈ క్రమంలో నే ఆమె ను వేదింపులకు గురి చేసాడు . దానిని మొదట్లో సహించినా , చివరకు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది . అలా ఆమె లేకుండా అతనికి జీవించడం దుర్లభం అయింది . కాబట్టి అత్తారింటికి వెళ్లి బార్యను కాపురానికి రమ్మన్నాదు. అప్పటికే విసిగి పోయి ఉన్నఆమె  అందుకు నిరాకరించింది . దానితో ఆతను ఇంటికి తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు . అదీ సంగతి .

 పై ఉదంతంలో రెడ్డి గారికి బార్యమిద వల్ల  మాలిన ప్రేమ ఉన్నప్పటికీ మద్యానికి బానిస అవ్వడం వలననే అతని కాపురం లో చిచ్చు రగిలింది . చివరకు అ వ్యసనమే అతను  ప్రాణాలు తీసుకోవడానికి కారణమయింది . కాని ఇవేవి ప్రబుత్వ లెక్కలోకి రావు . బార్య కాపురానికి రానందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డుల్లో ఉన్టుంది . ఇలా ఎన్ని వేల సంసారాలు మద్యం మహమ్మారికి బలి అవుతున్నాయో ! అయినా పర్లెదు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చె ప్రబుత్వం అండ నుండగా , చింత పడనేలా  పౌరుడా!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం