Posts

Showing posts with the label బలమైన శక్తి

కలపడానికైనా,విడగొట్టడానికైనా బలమైన శక్తి ఒకటి అనివార్యం

Image
                                                                        మన రాష్ట్రం విబజించుతున్న తరుణంలో తెలుగు జాతి గురించి , జాతి మూలాలు గురించి కావల్సినంత సమాచారం వివిధ వెబ్సైట్లలో ప్రత్యక్ష మవుతుంది . అటు విభజన వాదులు కానీ ,సమైఖ్య వాదులు కానీ ఎవరికీ అనుకూలమైన వాదనలు వారు చేస్తున్నారు . వేర్పాటు వాదులు 'మీసంస్క్రుతి వేరు ,మా సంస్క్రుతి వేరు ' అని 400 యేండ్ల చరిత్రను ఉదాహరణగా చూపుతుంటే , "లేదు ,లేదు మీరూ మేము అన్నదమ్ములమే ,గతిమాలిన రాజకీయాలు వల్ల విడిపోయాం " అని వేల యేండ్ల చరిత్రను ఉదాహరిస్తునారు ,సమైఖ్య వాదులు . అయితే వారైనా , వీరైనా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ,"ఆస్తులు కోసం కీచులాడుకుని విడిపోవటం అనేది కూడా మన  అన్నదమ్ముల సంస్కృ...