'కామ రూపిణి" దెబ్బకు కనుమరుగవుతున్న కామ రాజులు
జేబు నిండా డబ్బుంది, ఒంటి నిండా దమ్ముంది, హా..హ,,హా,, అంటూ ఒక సినిమాలో డ్రైవర్ పాత్రదారి అయిన హీరో రోడ్డు సైడ్ రమణితో కలసి పాడే పాట ఇది. వయసులో ఉన్నప...