."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?
మొన్న పెపర్లొ,మరియు టి. వి లో చూసీన ఒక సంఘటణ వల్ల కలత చెందిన నేను ఈ టపా ద్వరా ఆ భగవంతుడిని ఒకే ఒక ప్రశ్న అడుగుతునాను."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన? అసలు విషయం ఏమిటంటే,ఇరవై ఏఇదు యెండ్ల కసాయి మ్రుగాడు ఒకడు రెండేండ్ల పాపని రేప్ చేసి చంపాడట! అది ఒక ప్రత్తి చేలొకి తీసుకు వెళ్లి మరి దారుణంగా ఈ అక్రుత్యాన్నీ కావించాడట!. అతడిని పట్తి కేసు పెట్టారు. రేపు అతడికి ఉరి సిక్ష కూడ విదించ వచ్చు. కాని ఇతువంటి అక్రుత్యాలు జరగడానికి ముక్య కారణం పాపాత్ములు రాజ్య పాలన చెయ్యదమే కారనం అని మతపరమైన నా నిచ్చితాభిప్రాయం. మాకు లౌక్యం తెలియదు. ఈ కుహానా లౌకికవాదం మీద అంతకంటే నమ్మకం లేదు. ప్రజల్ని రక్షించేవాడే రాజు. కనిపించని ఆ దైవానికి ప్రతినిది కూడ అతనే. విచ్చలవిడి నేర ప్రవ్రుత్తితో తెగ బలిసిపోయిన మదాందులను కట్టడి చెయ్యలేని వాడు ఎవడఈనా సరే వాడు పాలకుడు కాడు. కాలేడు. పాపం చేసేవారే కాదు, పాపాత్ములను కట్టడి చెయ్యలేని పాలకులు కూడ పాపాత్ములే! అటువంటి పాపాత్ములు ఒక్క క్షణం కూడా అదికార పీటం మీద ఉండటానికి అనర్హులు. ప్రజలలో కూడ పాప బీతి లేదు. ఎంతసేపు ...