."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?


 మొన్న పెపర్లొ,మరియు టి. వి లో చూసీన ఒక సంఘటణ వల్ల కలత చెందిన నేను ఈ టపా ద్వరా ఆ భగవంతుడిని ఒకే ఒక ప్రశ్న అడుగుతునాను."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?
  అసలు విషయం ఏమిటంటే,ఇరవై ఏఇదు యెండ్ల కసాయి మ్రుగాడు ఒకడు రెండేండ్ల పాపని రేప్ చేసి చంపాడట! అది ఒక ప్రత్తి చేలొకి తీసుకు వెళ్లి మరి దారుణంగా ఈ అక్రుత్యాన్నీ కావించాడట!. అతడిని పట్తి కేసు పెట్టారు. రేపు అతడికి ఉరి సిక్ష కూడ విదించ వచ్చు. కాని ఇతువంటి అక్రుత్యాలు జరగడానికి ముక్య కారణం పాపాత్ములు రాజ్య పాలన చెయ్యదమే కారనం అని మతపరమైన నా నిచ్చితాభిప్రాయం.
   మాకు లౌక్యం తెలియదు. ఈ కుహానా లౌకికవాదం మీద అంతకంటే నమ్మకం లేదు. ప్రజల్ని రక్షించేవాడే రాజు. కనిపించని ఆ దైవానికి ప్రతినిది కూడ అతనే. విచ్చలవిడి నేర ప్రవ్రుత్తితో తెగ బలిసిపోయిన మదాందులను కట్టడి చెయ్యలేని వాడు ఎవడఈనా సరే వాడు పాలకుడు కాడు. కాలేడు. పాపం చేసేవారే కాదు, పాపాత్ములను కట్టడి చెయ్యలేని పాలకులు కూడ పాపాత్ములే! అటువంటి పాపాత్ములు ఒక్క  క్షణం కూడా అదికార పీటం మీద  ఉండటానికి అనర్హులు.
    ప్రజలలో కూడ పాప బీతి లేదు. ఎంతసేపు ఎవరి నాయకులు గురించి వారు గంతల కొద్ది చర్చలు జరిపి వారిని వెనకేసుకు రావడం తప్పా నిష్పక్ష పాతంగా తీర్పులు ఇవ్వ గలిగిన స్తితిలో వారు లేరు అనెడి నిర్వి వాదాంశం. అంతో ఇంతో న్యాయవ్యవస్త క్రియా శీలత వల్ల కొంత నేర కత్టడి జరుగుతుంది తప్పా, ప్రజా చెతన్యం అనేది మచ్చుకఈనా కాన రావడం లేదు.
  కాబట్టి ఆ బగవంతుడు తప్పా ఎవరూ ఈ పాపాలను నిర్మూలించలేరు. అందుకే ఆ దైవాన్ని అదుగుతున్నాను, "ఈ పాపం ఇంకెన్నాళ్లు" అని.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం