ఇక నుండి డిల్లీ ముఖ చిత్రం "రేపిస్ట్ రాజా,రివాల్వర్ రాణి"యేనా?

                                                                          
            మొన్న డిల్లీ గాంగ్ రేప్ ఘటన తర్వాత డిల్లీ అమ్మయలకి డిల్లీ పోలిసుల శక్తి సామార్ద్యాలు మీద నమ్మక్కం కుదిరినట్టుంది, గన్ షాట్ గా పొలిసులు తమను రక్షించ లేరని. అంతే పోలో మని వరసగా మూడు వందలకు పైగా అమ్మాయిలు తమకు అత్మ రక్షణార్థం పిస్టల్ లైసెన్సె లు ఇమ్మని అర్జిలు పెట్టేసుకున్నారట! పొలిస్ వారెమో ఏమి చెయ్యాల అని అలోచిస్తున్నారట.అదీ సంగతి.

  మన దేశం లో గన్ కల్చర్ పెరగడానికి ఈ విదంగా మగవారె కారణం అవుతున్నారు. లైంగిక దాడులు తక్షణం నిషేదించడమె కాదు, మేమున్నాం మీకేమి భయం లేదు అని ఆడపిల్లల మనసులో నమ్మకం ఏర్పడేలా పోలిస్ వారి రక్షణా చర్యలు ఉంటే తప్పా ఆడపిల్లలు నెమ్మదించరు. ఒక వేళా కుంటి సాకులు చెప్పి ఆయుద అనుమతులు ఇవ్వక పోయినా వాటిని ఎలా అయినా పొంది స్వయమ్ రక్షణ చూసుకుంటారు. ఏదైనా మాన ప్రాణాలు తర్వాతె కదా.మనసులో అభద్రతా బావం ఉన్నప్పుడు, అటువంటి వారి చేతిలో గన్ ఉంటే ఎంత ప్రమాదమొ వెరే చెప్పక్కర లేదు. కాబట్టి స్త్రీల మనసులొనుండి అట్టి అభద్రతా బావం పొయేలా చర్యలు తీసుకోవలసిన బాద్యత ఇటు డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పైనా, అటు కెంద్ర ప్రభుత్వం పైనా ఉంది.

  అలా చేయని పక్షం లో  డిల్లీ లో త్వరలో విడుదల కాబోయే చిత్రం   "రేపిస్ట్ రాజా,రివాల్వర్ రాణి" .  ఇప్పటి దాక అదునిక వస్త్రదారిణి అని గగ్గోలు పెడుతున్న వారికి ఇక కనిపించేది ఆదునిక ఆయుద దారిణీ,మాత్రమే.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన