Posts

Showing posts with the label ఇల్లాలు వర్ష

కట్టుకున్న మొగుడిని కడతేర్చి , కట్టుకున్న ఇంట్లోనే పాతిపెట్టి, ఇల్లు అమ్మి సొమ్ము చేసుకున్న " ఇల్లాలు వర్ష "

Image
                                                                                                                                                       భార్యా భర్తల మద్య ఉండె బందం పేరు నమ్మకం . తాము ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నాం అనే నమ్మకం తో తమ మద్య ఉన్న అనురాగ బందాన్ని ద్రుడపర్చుకుంటూ , సంసారం అనే బండికి రెండు చక్రాలుగా మారి ఒక తరం నుండి మరొక తరం కి కుటుంబం ని చేర్చే వారే బార్యా బర్తలు. మరి అటువంటి భార్యా భర్తల మద్య ఆ నమ్మకం అనేది సడలితే ఆ బందం కుప్పకూలి పోతుంది , అనుమానం వలన భర్తలు , అక్రమసంబందం వలన స్త్రీలు తమ జీవిత బాగ స్వాములు పట్ల కిరాతకులుగా మారుతున్నారు  అని చెప్పే ఉద...