Posts

Showing posts with the label ముంబాయి పోలిసులు!

అందమైన ఆడదే కాదు ,మగాడు ని చూసినా అత్యాచారం చేయకుండా అసలు అగలేరట ఆ ముంబాయి పోలిసులు!

                                                                        పై పోటోలోని వ్యక్తీ పేరు ఏగ్నిలో వల్దరిస్ . ఇతను ఒక చొరీ కేసులో నిందితుడు . సదరు చోరీ కేసుకు సంబందించి , ఇతను మరయు మరో ముగ్గురిని గత ఏప్రిల్ నెలలో ముంబాయి పోలిసులు అరెస్ట్ చేసారట . అయితే పోలిస్ వారి మర్యాదలో బాగంగా వల్దరిస్ ని బట్టలు విప్పదీసి బాగా తన్నారట . ఆ తర్వాత వల్దరిస్ నగ్నంగా ఉన్న వల్దరిస్ ని చూసిన ఆ 10 మంది పోలిసులలో కామ వాంచలు రేగిపోయి వారి వికారపు కోరికలు కు వల్దరిస్ ను బలి పశువును చేసారట ! దానితో గాయాల పాలైన వల్దరిస్ లాకప్ లోనే మరణించగా గుట్టు చప్పుడు కాకుండా అతనిని తీసుకువెళ్ళి రైలు పట్టాల మీద పడవేసి , "సెల్ లోనుండి తప్పించుకు పారిపోతుండగా ప్రమాద వ...