అందమైన ఆడదే కాదు ,మగాడు ని చూసినా అత్యాచారం చేయకుండా అసలు అగలేరట ఆ ముంబాయి పోలిసులు!

                                                                       

పై పోటోలోని వ్యక్తీ పేరు ఏగ్నిలో వల్దరిస్ . ఇతను ఒక చొరీ కేసులో నిందితుడు . సదరు చోరీ కేసుకు సంబందించి , ఇతను మరయు మరో ముగ్గురిని గత ఏప్రిల్ నెలలో ముంబాయి పోలిసులు అరెస్ట్ చేసారట . అయితే పోలిస్ వారి మర్యాదలో బాగంగా వల్దరిస్ ని బట్టలు విప్పదీసి బాగా తన్నారట . ఆ తర్వాత వల్దరిస్ నగ్నంగా ఉన్న వల్దరిస్ ని చూసిన ఆ 10 మంది పోలిసులలో కామ వాంచలు రేగిపోయి వారి వికారపు కోరికలు కు వల్దరిస్ ను బలి పశువును చేసారట ! దానితో గాయాల పాలైన వల్దరిస్ లాకప్ లోనే మరణించగా గుట్టు చప్పుడు కాకుండా అతనిని తీసుకువెళ్ళి రైలు పట్టాల మీద పడవేసి , "సెల్ లోనుండి తప్పించుకు పారిపోతుండగా ప్రమాద వశాత్తు ట్రైన్ తగిలి మరణించాడు " అని లోకాన్ని నమ్మించాలనుకున్నారు పాపాత్ములైన ఆ 10 మంది పోలిసులు .

    కానీ ప్రత్యక్ష సాక్షుల సమాచారం తో వారి పాపం పండి కేసు ను C.B.I  కి అప్పచేప్పగా , నిజం వెల్లడై సబ్య సమాజం , ఇతర పోలీసులతో సహా అందరూ నివ్వెర పోయారు . C.B.I వారు సదరు 10 మంది పోలీసులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేయడానికి  సిద్దమవుతున్నారట . ఇందులో అసలు విషయం ఏమిటంటె కామ ప్రకోపాలతో కళ్ళు మూసుకు పోయిన వేదవలకు ఆడదైనా మగాడైనా ఒకటే అని ఈ 10 మంది ప్రపంచానికి చాటి చెపుతున్నారు . కాబట్టి స్త్రీలే కాదు , పురుషులూ  తస్మాత్ జాగర్తా !

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

స్త్రీ స్వేచ్చ

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?