Posts

Showing posts with the label స్త్రీ స్వేచ్చకు అర్దం

ముగ్గురు విద్యార్దులను "ముగ్గు "లోకి దింపి 30 యేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న 'ముదనష్టపు పంతులమ్మ '

Image
                                                                                                                                           అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల  రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7...

పుల్ గా మందు కొట్టి కారు నడిపే స్వేచ్చ మగాళ్ళ కేనా ? మాకు లేదా ? అంటున్న మై ఛాయిస్ మహిళ !

Image
                                                                              నిన్న హైదరాబాద్ లోని పిల్మ్ నగర్ లో పోలిసులు.  డ్రంక్ అండ్ డ్రైవ్(మందు కొట్టి తోలు )  కేసులో 13 మంది  కారు చోదకుల మీద కేసులు పెట్టారట . అంటే ఆ 13 మంది మందు కొట్టి కారును నడుపుతున్న వారే ! కాని ABN ఆంద్రజ్యోతి మీడియా వారికి మాత్రం 12 మంది మంచి వారుగాను , ఒక్క అమ్మాయి మాత్రం బహు చెడ్డదిగాను అనిపించినట్లుంది . కెమేరా మొత్తం ఆమె మీదే పోకస్ చేసి చిత్రికరించడమే కాకుండా 'తాగుబోతు మహిళను అదుపులోకి తీసుకున్న పోలిసులు " అనే శిర్షిక తో యూ టూబ్ లో పెట్టీశారు . ఎంత అన్యాయం!            బహూశా ఆ అమ్మాయి పోలిస్ వారి కేసుకు సహకరించి ఉండకపోవచ్చు . అలాగే మీడియా వాళ్ళని బండ బూతులు తిట్టి ఉండవచ్చు . అంత మాత్రం చేత కెమేరా మొత్తం ఆమె గారి మీదే పోకస్ చేసి నానా యాగీ చేస్తారా ? ఎంత అన్య...

పోలిస్ స్టేషన్ లొనే "మందు " కొట్టి , పోలిసుల మతి పోగొట్టిన "మై చాయిస్ మహిళ "!!!

Image
                                                                                                                                                                     "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. ముంబాయి లాంటి   నగరాల్లో , పాశ్చ్యాత్య వ్య...

కట్టుకున్న మొగుడ్ని కాదని , కన్నపిల్లల్ని వద్దనుకొని వెళ్ళిన ఆమె, చివరకు నగ్నంగా వీదుల్లొ ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది ?!!!

Image
                                                                            మొన్నీ మద్య ఒంగోలులో ఒక సంఘటణ జరిగింది . ప్యామిలీస్ ఉండె కాలనిలోని  ఆ ఇంట్లోనుంచి ఒకావిడా నగ్నంగా పరుగులు పెడుతూ వీదిలోకి వచ్చింది . దానితో స్టన్ అయిన అక్కడి మహిళలు కొంతమంది ఆమెను దగ్గరకు తీసుకుని , ఓదార్చి విషయం కనుకుంటే ఆమె చెప్పిన కఠిన నిజాలు వారిని నిలువెల్లా వణికించాయి అట. ఆమె ఏ ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు వచ్చిందో ,ఆ  ఇల్లు , పక్కా బ్రోతల్ హౌస్ అట. కాలనిలోని వారెవరికీ అనుమానం రాకుండా , పిల్లా జెల్ల తో కాపురాలు చేస్తున్నట్లు నటించే ఆ ఇంటి వారు నిజానికి వ్యభిచార గృహ నిర్వాహకులు అట. వేరే ప్రాంతాలు నుండి అమ్మాయిలని రప్పించి , విటుల కోరికలు తీరుస్తూ , డబ్బు సంపాదిస్తున్న వారు, తమ నీచ వ్యాపారానికి  ప్యామిలీ లు ఉండె కాలనీ ఎందుకు ఎంచుకున్నారు అంటె "పోలిస్ రైడ్" లు లేకుండా చూసుకోవడానికే అట!....

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

Image
                                                                                                            ఆ మధ్య ఢిల్లీ కి చెందిన ఒకావిడ గారు తన కూతురికి పాస్ పోర్ట్ కావాలని సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయం లో అప్లై చేస్తే , ఆ అప్లికేషన్ పరిశీలించిన అధికారులు అమ్మాయి తండ్రి పేరు అన్న కాలం ఖాళీగా ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టం అప్లికేషన్ తీసుకోవటం లేదు కాబట్టి తండ్రి పేరు ఏమిటో చెప్పండి అన్నారట . దానికి అగ్గి మీఁద గుగ్గిలం అయిన  సదరు మాతృమూర్తి " పిల్ల పుట్టగానే తండ్రి వదిలేసి పొతే, నేనే తల్లి తండ్రి అయి పెంచితే , ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం ,వాడి పేరు నా  కూతురు  కి తండ్రిగా చెప్పాలా ? నెవ్వర్ !"  అందట . దానితో తెల్లబోయిన అధికారులు "చూడమ్మా నీ  మొగుడికి నీకు ఉన్న గొడవలు గురించి , కంప్యూటర్ క...

ఇటువంటి ఎగబడే స్త్రీలను చూసే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్నట్లుంది !!1

Image
                                                                                                                                                                  పబ్లిక్ లో అడ్డు అదుపు లేకుండా తెగబడి మాట్లాడే వారికి , ఎగబడి ఎదుటివారి మీద దౌర్జన్యం చేసే వారిని చూస్తే , "ఎందుకైనా మంచిది , ఇలాంటి వారితో పెట్టుకుంటే మన పరువే పోతుంది" అనుకుని సర్దుకుని పోయే వారే ఎక్కువుగా ఉంటారు మన సమాజం లో . అలా తెగబడే వారు పురుషులైతే ఒక మాట ఎదురు అనటమో , అవసరమైతే ఒక దెబ్బ కొట్టడమో చేస్తుంటారు బాదితులు కొందరు. కాని స్త్రీల విషయం వరకు వచ్చే సరికి ఎదురు తిరిగి పబ్లిక్ లో దెబ్బ కొట్టడానికి...

మగవాడికి స్వేచ్ఛనిస్తే నలుగురిని ఉంచుకుంటాడు , ఆడదానికి స్వేచ్ఛ నిస్తే 4వ వాడిని ఉంచుకుంటుంది . అంతే తేడా!?

Image
                                                                                                             పౌరుల స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి లోబడి ఉండాలి. ఆలుమగలు అయిన  స్త్రీ పురుషుల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి లోబడి ఉండాలి . అలాంటప్పుడే సమాజం అయినా అందులోని భాగమైన కుటుంబాలు అయినా పది కాలాలు పాటు వర్ధిల్లుతాయి. కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఎప్పటికైనా ముప్పే. కోరికలకు లిమిట్ అనేది ఉండదు . అవి అనంతం. కాబట్టి వాటికి స్వీయ నియంత్రణ రూపంలోనో , సామాజిక నియంత్రణ రూపంలోనో కళ్లెం వేయకపోతే అది చివరకు మనిషిని సర్వ నాశనం చేస్తోంది. ఈ సూత్రం కుటుంబాలలోని ఆలుమగలు కు వర్తిస్తుంది . ఆలుమగల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉండకపోతే యావత్ కుటుంబం విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలనే కుటుంబ కట్టుబాట్లు ఏర్పరచా...

అమెరికాలోని స్త్రీ స్వేచ్చకు ప్రతీక అట, అమెరికా అధ్యక్ష అభ్యర్థి భార్య గారి ఈ నగ్నచిత్రాలు!!!

Image
                                                                                                          హద్దులు లేని స్త్రీ స్వేచ్ఛ , కట్టడి లేని వ్యాపార వాదం తదనుగుణంగా వ్యవహరిస్తున్న ఆధునిక స్త్రీ స్వేచ్చా వాదం , మనిషి నైతిక విలువలను ఎంతగా దిగజారుస్తున్నాయో కళ్ళకు కట్టినట్లు తెలుపుతుంది పై చిత్రం.ఇది మొన్ననే ప్రచురితమైన అమెరికాకు చెందిన న్యూ యార్క్ పోస్ట్ అనే సిటీ టాబ్లాయిడ్  కవర్ పేజీ . ఇది ఒక   స్త్రీ యొక్క నగ్నచిత్రమ్  . ఆమె ఎవరో ఊరుపేరు లేని అనామికురాలు కాదు . అమెరికాకు అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న మరియు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రాంప్ గారి ముద్దుల భార్య. ట్రాంప్ గారి మొదటి భార్య చనిపోతే , మెలానియా  అనే ఆవిడను 2005 లో పెండ్లి చేసుకున్నారు. ఆవిడగ...

పెళ్ళాం ఎందుకు దండగ ! బొమ్మ ఉంటే పండగే పండుగ , అంటున్న భార్యాబాధితుడు!!!

Image
                      ఆయన పేరు సెంజీ నకాజిమ . జపాన్ దేశీయుడు . వయసు 60+. భార్య సహచర్యం లో నిరంతరం ఆనందంగా ఉండాలని చిన్న అభిలాష . ఆయనకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఆయన మనసు అర్థం చేసుకోలేకపోయింది ఆయన అర్దాంగి . స్త్రీ స్వేచ్ఛ , సమానత్వం అంటూ గొడవపెట్టుకుని , తనకు కావాలసింది తాను తీసుకుని నకాజిమ కు విడాకులు ఇచ్చేసింది . దానితో అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగినప్పటికీ , భార్యతో ఆనందం గా కల కాలం జీవించాలన్న అతని తపన తీరలేదు. వేరేవారి ని మళ్ళీ పెండ్లి చేసుకుందాం అంటే , స్త్రీ స్వేచ్ఛ ,హక్కులు , భరణాలు అనే తల నెప్పులు కొనితెచ్చుకోవడానికి ఆయన గారి మనసు సుతారాము అంగీకరించలేదు . మరి ఏమి చేయాలి అనుకునే తరుణం లో ఒక కంపెనీ ప్రకటన అతనిని ఆకర్షించింది.    ఆ కంపెనీ ఏమిటంటే "సెక్సీ బొమ్మలు" తయారు చేసే కంపెనీ. అనివార్య కారణాల స్త్రీ లతో సహజీవనం చేయలేని దురదృష్ట వంతులైన మగవారికి సేఫ్ సెక్స్ పీలింగ్ కోసం "సెక్సీ బొమ్మలు " తయారు చేస్తుంటారు ఆ కంపెనీ వారు. వారు తయారు చేసే బొమ్మలు ఎలా ఉంటాయంటే , ఒక్క జీవం తప్పా నూటికి నూటికి ...

తన పశువాంచ తీర్చలేదని పశువుల డాక్టర్ మీద ఆసిడ్ దాడి చేసిన ఆంటీ @45 !!

Image
                                          తనను ప్రేమించటం లేదనో , లేక ప్రేమించి  మరొకరిని పెండ్లి చేసుకుని మోసం చేసిందనో కారణాలు చేత ప్రియురాళ్ళ మీద యాసిడ్ పోసి చంపిన ,గాయపరచిన ప్రియుళ్ళు సంగతి తెలుసు. అందులో పేరు గాంచినవి శ్రీ లక్ష్మీ కేసు, వరంగల్ కేసు. ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్న  మ్రుగాళ్ళు వయో రీత్యా యువకులే . కాబట్టి వయసు వేడిలో ప్రియురాళ్ళ మీద తమకే పూర్తి హక్కులు ఉన్నాయి అనే "పోస్సేసివ్ నెస్" తో మృగాలుగా మారి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరకు వారికి మిగిలేది జైలు శిక్షలే. అయితే ఇలాంటి అక్కసు మారి పనులు చేయడం లో కేవలం పురుషులు మాత్రమే కాదు అవకాశం చిక్కితే  స్త్రీలు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయరు అని తెలిపే ఉదంతం ఇటివలే ఘజియాబాద్  లోని వైశాలి ఏరియాలో  లో జరిగింది. ఆ కద ఏమిటో చూద్దాం .   అమిత్ వర్మకు 28 యేండ్లు.ఉండేది వైశాలి లో.  చేసే పని పశు వైద్యం . దానిలో బాగంగా కుక్కలకు వైద్యం చేసే క్లినిక్ ని ఓపెన్ చేసి దాని...

'మై చాయిస్ మహిళ' మందు కొట్టి ఊగుతుంటె , దారిన పొయే మగాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట !!

Image
                                                                                                                              "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. హైద్రాబాద్ , డిల్లీ  లాంటి నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది , అందుకే అర్దరాత్ర...

అలాంటి ఖతర్నాక్ చట్టాలు భారత్ లో లేవని బాదపడుతుంది కాబోలు ఈ టెన్నిస్ స్టార్ !

Image
                                                                                ఆమె గారు ఒక గొప్ప క్రీడాకారిణి . ఆమె పుట్టింది భారత్ లో మెట్టింది పాకిస్తాన్లో. ఆమె గారిమీద, భారత జాతీయ జెండాను అవమానించిందన్న ఆరోపణలు ఉన్నా , భారత్ దేశం ఆమెను ఏమి అనలేదు. పై పెచ్చు ఆమెకు మన రాష్ట్రం "తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ " గా ప్రకటించి కోటి రూపాయలు నజరానా ప్రకటించింది . తెలంగాణా కోసం పోరాటం చేసిన "విమలక్క " లాంటి అక్కలు ను కాదని ఇలాంటి "క్రీడా చుక్క" లకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చినప్పుడు కూడా  బారత్ సంతసించిందే తప్పా వేరు మాట అనలేదు. అలాంటి ఆవిడ గారు ఐక్యరాజ్య సమితిలో ఏదో గౌరవం దక్కిందని చెప్పి , పుట్టింటి భారత్ గురించి అంత మాట అంటుందా? ఆమె ఏమి అందో చోడండి.                                  ...