'మై చాయిస్ మహిళ' మందు కొట్టి ఊగుతుంటె , దారిన పొయే మగాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట !!

                                                                          


                      
                            "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. హైద్రాబాద్ , డిల్లీ  లాంటి నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది , అందుకే అర్దరాత్రి కాకుండా పట్టపగలే పుల్ల్ గా ఒక పుల్ కొట్టెసి, ఊగిపోతూ  రోడ్డు మీద ఇలా చండాల అవతారం ఎత్తిన స్త్రీని క్రింది విడియోలో చూసి తరించండి. ఒక వేల ఇలాంటి స్వేచ్చ కోసమే కొంతమంది ఆధునిక మహిళలు ఆరాటపడుతుంటె , అలాంటి స్వెచ్చను ఇవ్వకపోవడమే మంచిది.సాంప్రదాయ కుటుంబ  కట్టుబాట్లు అంటే ముఖం చిట్లించుకునే వారు చెప్పే "స్త్రీ స్వేచ్చ" హద్దులు దాటితే ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది. చేతనైతే పురుషులు చేసే తప్పులను ఎత్తిచూపి వారిని తాగకుండా చెయ్యడం లో గొప్పతనం ఉంది కాని, తాగుడులో కూడా మాకు సమాన స్వేచ్చ కావాలి అంటె ఇలాంటి విపరీతాలే వీది ప్రదర్శనలు గా చూడాల్సి ఉంటుంది. 

   వీడియో సరిగా కనిపించని పక్షం లో ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు 


                                                                       

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు