పురుష ద్వేషిని లెస్బియన్ మాటలు విన్నందుకు, పక్కింటి "పౌలి చౌదరి " ఎలా పాడు అయిందో చూడండి !


                                                                               

ఆమె పేరు కిక్కి ముద్దర్ . ఉండేది లండన్ లో . ఆమె వయస్సు 43 యేండ్లు . ఆమెకు భర్త , పిల్లలు జల్లలు ఎవరూ లేరు . కారణం ఆమె ఒక లెస్బియన్ . నిరంతరం స్వజాతి సంపర్కం కోసం తహ తహలాడె మహిళ . అందుకే ఆమెకు పురుషుని తోడు , కుటుంబం పిల్లలు అవసరం లేదు. కాని ఆమె లోని కామత్రుష్ణ తీరడానికి ఆమెకో అడ తోడు కావాలి . వారి కోసం అన్వేషిస్తున్న సమయం లో పక్కింటి "పాలి చౌదరి " అనే 34 యేండ్ల గృహిణి మీద కన్ను పడింది. ఎలాగైనా సరే ఆమెను దారిలోకి తెచ్చుకోవాలి అనుకుని , ఒక పక్కా ప్రణాలిక రచించుకుని రంగం లోకి దిగింది .

   ఇక పక్కింటి పోలి చౌదరి విశయం కు వస్తే ఆమె చక్కగా తన భర్త తో కాపురం చేసుకుంటున్న ముస్లిం మహిళ . ఆమెకు 8 యేండ్ల కూతురు ఆయేషా ఉంది . ముద్దర్ పరిచయం అయిన తోలి రోజు ఆమె పైన బురఖా టైప్ వస్త్రం తో ముస్లిం సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండెది . కాని ముద్దర్ తో పరిచయం అయ్యాక , పైనున్న ముసుగు తొలగి , మైండ్ కి చుట్టుకుంది . పైన చెప్పిన విదంగా ముద్దర్ కుట్ర కు ఆమె తన కుటుంబాన్ని పాడుచేసుకోవడమే కాక , బంగారం లాంటి తన కూతురిని హింసించి , హింసించి , చంపింది . అది ఎలాగో చూదాం . 

                                                                         

  తన ప్లాన్ ప్రకారం ముద్దర్ , పోలి చౌదరి తో పరిచయం పెంచుకుంది. నిరంతరం ఆమెకు పురుష ఆదిపత్యం గురించి , దానితో స్త్రీలకు ఎదురవుతున్న కష్ట నష్టాలు గురించి బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టింది . దానితో భర్త తో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న చౌదరి , పురుష ద్వేషి  గా మారి పోయి , చివరకు భర్తతో గొడవపడి , అతను విడాకులు తీసుకుని  ఇల్లు వదిలి పోయేలా చేసింది. దానితో ముద్దర్ కి చౌదరి పడక గదిలోకి వెళ్ళడానికి మార్గం సుగమం అయింది. అయితే చౌదరి తో పొందు కోసం తహ తహ లాడుతున్న ఆ లెస్బియన్ , చౌదరికి ఒక విచిత్ర కధను అల్లి చెప్పింది . 

    తనను  జిమ్మీ అనే పురుష దెయ్యం  ఒకటి ఆవహిo చిందని , ఆ దెయ్యం పాలీ చౌదరిని విపరీతంగా ప్రేమిస్తుందని , ఆమె పొందు కోసమే పక్కింటిలో ఉన్న తనను ఆవహించిందని , తనతో పక్క షేర్ చేసుకొమ్మన్ని ఒత్తిడి పెడుతుందని , ఆమె చెప్పిన ఇంగ్లీష్ పిక్షన్ స్టోరి ని మొదట్లో నమ్మక పోయినా , తన ఒంటరి తన్నాన్ని అదిగమించడానికి ముద్దర్ తో పడక గది  పంచుకోక తప్ప లేదు . అలా ఆమె కూడా చివరకు లెస్బియన్ గా మారిపోయింది . అయితే ఇంత చేసినా  పక్కింటి లెస్బియన్ కి సంతృప్తి లేదు . ఎమ్డుకంటే వారిద్దరి వ్యవహారాన్ని చూస్తున్న, చౌదరి కూతురు ఆయేషా , వీరిద్దరిని వ్యతిరేకించడం మొదలు పెట్టింది . దానితో ఎలాగైనా ఆయేషాని అడ్డు తప్పించాలని భావించిన ముద్దర్ , అయేషా ను దుష్ట శక్తి ఏదో అవహించిందని , దానిని వదిలించాలి అంటె ఆ అమ్మాయిని హింసించడం ఒక్కతే మార్గమని చెపితే, దానిని కూడా గుడ్డిగా నమ్మింది పోలి చౌదరి . 
                                                                         

    ఇక అప్పట్నుంచి ఆ అమ్మాయికి తింది సరిగ్గా పెట్టక పోవడం , నానా రకాలుగా హింసించడం చేయ సాగింది చౌదరి . దానితో ఆ పిల్ల నానాటికి క్రుంగి క్రుసించి చివరకు 10 కేజీల బరువు తీగే శరీర స్తాయికి మారి పోయింది . అలా ఒక రోజు ఆ పాప చని పోయి  ఆ లెస్బియన్ ల బాదల నుండి విముక్తు రాలు అయింది . అయితే  ఆ సమయం లో ముద్దర్ ఆ పాప చావు గురించి పోలీసులకు ఇచ్చిన సమాచారం లో అతితెలివి మాటలు మాట్లాడి వారిని అనుమాన పడేలా చేసింది .దానితో వారు కేసు నమోదు చేసి విచారణ చేపడితే చాలా ఘోరమైన వారి నీచ సంబందం , దాని తాలూకు అనేక విషయలు వెలుగు చూసాయి. చివరకు కోరటి వారికి దీర్ఘ కాల ఖైదును ప్రసాదించింది . అదీ సంగతి. 

   వాస్తవ కేసు లో, డిపెన్స్ కోసం  ఎవరెన్ని కదలు చెప్పినా , నిజానికి జరిగింది మాత్రంపురుష ద్వేషిని అయిన  ఒక లెస్బియన్ తన అసహజ  కామ తృష్ణ ను తీర్చుకోవడానికి చౌదరిని ఆమె కుటుంబాన్ని బలి తీసుకుంది అనటం న కరెఖ్టు. అసలు దెయ్యం పట్టింది ఆయేషాకు కాదు , ముద్దర్ కే! ఆమె కు "లెస్బియన్" అనే పిశాచి ఆవహించి పక్కింటి కుటుంబాల ను పాడు చేసింది. ఇంగ్లాండ్ లో 95% మంది పెండ్లి పెటాకులు లేని స్త్రీలే అంట. బవిష్యత్ లో వ పురుషులు అంటె మొహం మొత్తి , చివరకు అందరూ లెస్బియన్ గా మారిపోతారెమో ! పురుషులు అయినా, స్త్రీలు అయినా స్వార్దం ఎక్కువైతే ఇలా పిచాశాలుగా మారిపోతారు అనడానికి "పోలి చౌదరి " జీవితమే ఒక ఉదాహరణ. ఆధునిక జీవన విదానం పేరుతో అసహజ మార్గాలను అవలంబిస్తే చివరకు పలితాలు ఇలాగే ఉంటాయి. స్త్రీల రక్షణకు స్త్రీలే పాటుపడతారు అనేది కూడా ఒక బ్రమే అని దీనివలన అర్దం చేసుకోవచ్చు. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!