బహు బార్యత్వం కోసం మతం మార్చుకున్న వాడికి , కూతురు కూడా సెక్సీగా కనిపిస్తుందా !?

                                                                         


  నిజమో అబద్దమో తెలియదు కాని ,పైన చిత్రం మాత్రం ఇంటర్నెట్ , పేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది . ప్రముఖ  హింది చలన చిత్ర నిర్మాత , దర్శకుడు , రచయితా అయిన మహేష్ బట్ తన కుమార్తె అయిన పూజ భట్ అనే నటి గురించి , సబ్య సమాజం అసహ్యించుకునే రీతిలో కామెంట్ చేసాడని , కొంత మంది అతనిని విమర్శిస్తూ పేస్ బుక్లో పై పోటో ను పెట్టారు .అందులోని సారాంశం ఏమిటంటే మహేష్ బట్ తన కుమార్తె అయిన చలన చిత్ర నటి పూజ భట్ లోని సెక్సి తనాన్ని పొగడతూ , ఆమె గనుక తన కుమార్తె కాక పోయి ఉంటె ఆమెనే పెండ్లి చేసుకునే వాడిని అని అన్నాడట !ఇది నిజమే అయితే ఇంత కంటే నీచమైన కామెంట్ మరొకటి ప్రపంచంలో ఉండదు .

   మహేష్ బట్ ఒక రచయితగా , దర్శకుడిగా గొప్పవాడు అయినా , అతని వైవాహిక జీవితం మాత్రం సగటు మగవాడి స్తాయి కంటే తక్కువే . కంటి నచ్చిన దానినల్లా ప్రేమించడం , బోర్ కొట్టాక వదిలేయాడం అనేది  కొంత మంది సినిమా వాళ్లకు అలవాటే అయినా , కేవలం బహు బార్యత్వం కోసం మతం మారిన ఘనత ఈ పెద్ద మనిషిదే . స్త్రిల అందాలను అరాదిమ్చడం అనేది ప్రక్రుతి ఆరాధన లాంటిది . కాని కంటికి నచ్చిన ప్రతి స్త్రీని కోరుకోవడం అనేది అ ప్రకృతిని ద్వంసం చేయడం లాంటిది . అలాంటి స్వబావమున్న మహేష్ బట్ కి కూతురి లో సెక్సి తనం కాక మరేది కనిపిస్తుంది ! అందుకే పేస్ బుక్ లో అతని పై జరుగుతున్నా ప్రచారాన్ని నమ్మవలసి వస్తుంది .                                            
              బహుశా ప్రపంచంలో   కూతుర్లను పెండ్లి చేసుకునే   అవకాశమున్న మతాచారం కల్గిన మతం ఏది లేక పోవడం వలన పూజబట్ బ్రతికి పోయింది కాని , లేకుంటే అలాంటి మతమే ఉంటె మహేష్ బట్ గారు దానిని స్వీకరించి , తన పైశాచిక కాంక్ష తీర్చుకునే వారే ! ఇలాంటి వారి కోసమైనా ఇండియాలో ఇంకా  "వెలి" పద్దతి ఉంటె బాగుండు అనిపిస్తుంది .     
                    (Republished post. OPD:29/4/2016)                              

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?