Posts

Showing posts with the label దైవ నియమ ఉల్ల్ంఘన

పర్యావరణ నాశకులు భగవత్ క్రుపకు అనర్హులు

Image
                                                                మానవునికి తొలి దైవ రూపాలు ప్రక్రుతి శక్తులు.అందుకే వ్రుగ్వేద కాలంలో మనవారు ప్రక్రుతి రూపాలైన అగ్ని వరుణ,మిత్ర లాంటి దేవతలను పూజించారు. సాక్షాత్తు దైవమైన సూర్యున్ని ప్రజాపతి గ బావించి పూజించారు. ఆ తర్వాతి కాలం లొ బగవంతునికి మానవ గుణాలు ఆపాదించి త్రిమూర్తిలను స్రుస్తించారు. సరే వీటన్నిటి తర్వాత వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుత విషయం ఏమిటంటే సాక్షాతు దైవ స్వరూపమైన ప్రక్రుతిని నాశనం చేస్తున్న వారిని దేవుడు కరుణించుతాడా? వీరు దైవ క్రుపకు  అర్హులా? ఒకసారి ఆలొచించండి. దేవుని పేరుమీద వీరు చేస్తున్న దైవ ద్రోహం అదేనండి ప్రక్రుతి వినాశనం ఏ మాత్రం క్షమించరానిది. దీనిని హిందువులంతా ఖండించి తీరాలి. గనేశ నవరాత్రులు పేరుతొ బారి ఘనపతి విగ్రహాలు పోటిపడి ప్రతిష్టించి తటాకాలను,పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారు ఎవరైనా సరే వారు దైవ నియమాలను ఉల్లంఘించ్హిన్న వారే. అటువంటి చర్యలను ...