పర్యావరణ నాశకులు భగవత్ క్రుపకు అనర్హులు

                                                               

మానవునికి తొలి దైవ రూపాలు ప్రక్రుతి శక్తులు.అందుకే వ్రుగ్వేద కాలంలో మనవారు ప్రక్రుతి రూపాలైన అగ్ని వరుణ,మిత్ర లాంటి దేవతలను పూజించారు. సాక్షాత్తు దైవమైన సూర్యున్ని ప్రజాపతి గ బావించి పూజించారు. ఆ తర్వాతి కాలం లొ బగవంతునికి మానవ గుణాలు ఆపాదించి త్రిమూర్తిలను స్రుస్తించారు. సరే వీటన్నిటి తర్వాత వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుత విషయం ఏమిటంటే సాక్షాతు దైవ స్వరూపమైన ప్రక్రుతిని నాశనం చేస్తున్న వారిని దేవుడు కరుణించుతాడా? వీరు దైవ క్రుపకు  అర్హులా? ఒకసారి ఆలొచించండి. దేవుని పేరుమీద వీరు చేస్తున్న దైవ ద్రోహం అదేనండి ప్రక్రుతి వినాశనం ఏ మాత్రం క్షమించరానిది. దీనిని హిందువులంతా ఖండించి తీరాలి. గనేశ నవరాత్రులు పేరుతొ బారి ఘనపతి విగ్రహాలు పోటిపడి ప్రతిష్టించి తటాకాలను,పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారు ఎవరైనా సరే వారు దైవ నియమాలను ఉల్లంఘించ్హిన్న వారే. అటువంటి చర్యలను నిజమైన భక్తులు ప్రొత్శహించజాలరు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలమే ఈ మూడ భక్తి పెర్గడానికి కారణం.అరేరే ఒకరు ఒకరు 45 అడుగులు విగ్రహం చేస్తే ఇంకొకరు  70   అదుగుల విగ్రహం పెడతారా, ఒకరు  3౦౦౦ కిలోల లడ్డు చేస్తే ఇంకొకరు 6౦౦౦ కిలోల లడ్డు చేసి రెకార్డులు స్రుష్టిస్తారా! ఇదెమైనా అటల పోటీలా? కేవలం మీ వ్యాపార ప్రయొజనాల కోసం దైవ కార్యక్రమాలను వాడుకుంటార. ఇది సరైన పద్దతి కాదు. మీరు చేసే పనులకు అందరం దైవ అగ్రహానికి గురి కావాల్సి వస్తూంది. ఆలోచించ మనవి.నా ఈ మనవిని మనం చిన్నపుడు నేర్చుకున్న ఈ పద్యంతో ముగిస్తాను.

                         "గంగి గోవు పాలు గరిటెడైన చాలును,

                           కడివెడైనా నేమి ఖరము పాలు,

                            భక్తి కలుగు కూడు పట్టెడైనా చాలు’

                             విశ్వదాభి రామ ! వినుర వేమ !.        

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.