నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?మనవు - కాయ సంవాదం.
- మనుస్మ్రుతి గురించి రాను రాను తెలియచెప్పుతాను.ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే బధులిస్తాను.మనుస్మ్రుతి కాలం నాటికి కుల వ్యవస్థ లేదు.అప్పటి సమాజం ప్రకారంప్రత్యుత్తరం
జన్మనః జాయతె శూద్రః,
సంస్కారత్ ద్విజ ఉచ్చయతే,
వేదపతి బావేధ్ విప్రః,
బ్రహ్మ జ్నానతి బ్రాహ్మణః
అంటె ఒకరు జన్మం చేత శూద్రుడిగను,సంస్కారక్రియల చేత ద్విజుడిగను,వేదజ్నానం చేత విప్రుడిగను బ్రహ్మజ్నానం చేత,బ్రాహ్మణుడిగ గుర్తించబడ్దాదు.అంతే కాని కలెక్టర్ కొడుకు కలెక్టర్ కానట్టు,బ్రాహ్మణుడికొడుకు బ్రాహ్మణుడు కాదు.ఇక్కడ బ్రహ్మజ్నానం అంటె "ఏ ఒక్కటి తెలుసుకుంటె సర్వం తెలుసుకున్నట్టు అవుతుందో" అదే బ్రహ్మజ్నానం.దానిని తెలుసుకున్నవాడే నిజమైన బ్రాహ్మణుడు. కాబట్టి ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలి తప్ప పుట్టుక వలన బ్రాహ్మణుడు కాలేరు. మీరు విన్నది నేను చెప్పింది కాదు.అందుకే నా ఈ బాదంతా. - మరి ఇది చెప్పండి, ఆయన నోటి నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాలనుంచి శూద్రుడు జన్మించారా? ఇంకో అర్థం ఏదైనా ఉందా ?ప్రత్యుత్తరం
ప్రజాపతి బ్రహ్మజ్ఞాని అని వింటున్నాను. అయితే మీరు బ్రహ్మ జ్ఞాని లా పుట్టారా ? బుద్ధుడికీ, బ్రాహ్మణుడికీ తేడా ఉందా ?
- ప్రజాపతికి మనుషులందరి పైనా ఒక విధమైన బాధ్యత ఉంది. అందుకని, నా పేరు ఏదైనా, నేనెవరనైనా, నన్నొక బాటసారి గా తలచి నిజమైన మనువు వ్యవహరిస్తారు.ప్రత్యుత్తరం
12ఏళ్ళ ప్రాయంలోనే మీకు గత జన్మ స్మృతి ఎలా వచ్చింది ? మిమ్మల్ని మనువు అని ఎలా నమ్ముతారు జనం ? - నేను విన్నదాని ప్రకారం ప్రస్తుతం నడుస్తుంది వైవస్వత మన్వంతరం. రాబోయె మనువు పేరు సూర్య సావర్నిక మనువు.నేను ఈరోజు ఈనాడు బుక్ లొ ఒక వ్యాసం చదివాను. ఎవరి గురించి ఐన తెలుసుకొవలంటె గూగుల్ సెర్చ్ లొ అడిగితె అన్ని తెలుస్తాయట. కాబట్టి కాయ గారు మీరు గూగుల్ లొ సూర్య స్సావర్నిక మనువుప్రత్యుత్తరం
గురించి వాకబు చెయ్యొచు గదా!ఒకరు నేను మనువుని అంటె తేలిగ్గా నమ్మెస్తారా!నేను ఎవర్ని విమర్సించడంలేదు కేవలం నా అభిప్రాయం చెప్పాను అంతే - నేను గత జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాను. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. నేటి ప్రపంచాన్ని ఏకం చేసే ఒక శక్తి అవసరం చాలా ఉంది. వివిధ దేశాల్లో జరుగుతున్న నరమేధానికి ముగింపు దొరకాలి. భూమండలమంతా ఒక రాజ్యం కావాలి. అందుకని, నేను వెతుకుతున్న దారులకోసం, ఈ బ్లాగులో ప్రశ్నలు నన్ను నేను అడిగి తెలుసుకోవడానికే. మాటలు నేను ఎప్పుడూ నమ్మను. చేతలే కొద్ది అర్థాన్ని పరిచయం చేస్తాయి.ప్రత్యుత్తరం
ఇదొక్కటి చెప్పండి, మీ ప్రకారం, బ్రాహ్మణుడికి పుడితేనే బ్రాహ్మణుడట కదా!.