అనుగ్రహంలోను, ఆగ్రహంలోను,గంగమ్మా!ఇలలో నీకు సాటి వేరే లేరమ్మా!

          
 అమ్మా గంగమ్మా,భగీరథులమై నిను  ప్రార్థించిన వేళ మా వెంట నడచి మా బీళ్లను సస్యశ్యామలం చేశావు



తల్లీ భక్తితో నిను పూజించిన వేళ, కరుణాంతరంగవై,తటాకమై నిలచి గ్రామసీమలలో మా పాడి పంటలకు ఆలంబనవైయావు.




                మాతా! వినమ్రులమై మ్రొక్కినందుకు జలధివై అంతులేని సంపదకు మము వారసులను చేసావు.


               
కన్ను,మిన్ను కానక అంతులేని గర్వముతో విర్రవీగి,ప్రక్రుతికి హాని తలపెట్టిన వేళ ప్రళయమై మమ్ము ఒక్కపెట్టున ఊడ్చి పెట్టావు.                                                     

                   అందుకే, అమ్మా  గంగమ్మా ఆగ్రహంలో, అనుగ్రహంలో నీకు నీవే సాటి

Comments

Popular Posts

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ స్వేచ్చ

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!