వ్రుద్ద వివాహాలు - మన జీవన ధర్మానికి వ్యతిరేకం.

శివ శక్తి    అదే వాన ప్రస్తం
                                                                                                                                           
నేను' ఈనాడు' లొ ఒక వ్యాసం "మలి సంద్యకో మనసు తోడు" అనేది చూశాను.దాని సారాంశం ఏమిటంటె రాష్త్రంలొ వయోధిక వివాహాలు ఎక్కువ అవుతున్నాయని,కొన్ని పరిస్తుతుల ద్రుష్టా వాటిని స్వాగతించల్సిన అవసరం వుందని.దీనిని నేను పూర్తిగ వ్యతిరేకిస్తాను.ఎందుకంటె నా ద్రుష్టిలొ వివాహమంటె ప్రత్యెక కుటుంబ(గ్రుహస్త) జీవనం అరంబించడానికి ముందు ఇరు కుటుంబాలకు చెందిన స్త్రీ పురుశుల మద్య జరిగే తంతు. కాబట్టి ఇది కచ్చితంగ రెండు  కుటుంబాల కలయిక ద్వార మరో కుటుంబ ఎర్పాటు కోసం ఉద్దేసించబడీంది.
     కేవలం స్త్రీ పురుషుల ప్రేమ కొసమే అయితే పెండ్లి అవసరంలేదు.సహచర జీవనం చాలు. కాని పటిష్టమైన క్రమబద్దమైన మానవ జాతి అబిరుద్దికి ప్రేమ ఒక్కటే సరిపోదు. బలమైన కుటుంబవ్యవస్త కావాలి. అందుకు వివాహ వ్యవస్త ఉండాలి. అందుకు ఇరు కుటుంబాల అనుమతి తప్పనిసరి.లేదా సమాజ ఆమోదం తోనైన వివాహాలు జరగాలి. దీనికి కొన్ని పద్దతులున్నై.

కాబట్టి నూతన కుటుంబ ఏర్పాటు కోసమే వివాహం అవసరం కాన, ఇరువురు వ్రుద్దుల మద్య ఒక మానసిక లేక శారిరక ఆసరా కొసం వివాహం కావలనడం అర్థరహితం.ఇటువంటి ఆలొచనలన్ని అస్తవ్యస్తమైన మన  జీవన విదానాల వల్ల ఏర్పడిన దుష్పలితాలు.అసలు చక్కనైన మన పెద్దలు చెప్పిన జీవన విదానం మనం మర్చి పొయాము. మన జీవన విధానం అశ్రమ జీవన విదానమ్(అంటె అశ్రమాల్లొ ఉండటం కాదు.దీని గురించి వివరంగా తెలియాలంటె  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html  చూడండి.)

కాబట్టి దీనికి చక్కనైన పరిష్కారం ప్రతి పట్టణం చివర్లొ వ్రుద్దుల కోసం వాన ప్రస్థ వాటికలు నిర్మింపచేసి వాటిలొ వారు గౌరవంగ బ్రతికే ఏర్పాట్లు చేయాలి. వ్రుద్దులందరు శివ స్వరూపులుగ బావించి వారిని సమాజం గౌరవించాలి. అక్కడ దంపతులైన వ్రుద్దులుకు ప్రత్యకంగ నివాస ఎర్పాట్లు ఉండాలి,అలాగె  సహచరులు లేనివారికి ఉమ్మడి నివాస ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ వారికి అన్ని రకాల స్వేచ్చ ఉండాలి. దీని వలన వారు అన్ని రకాలుగ స్వాంతన పొందే వీలు కలుగుతుంది.ఇది వారి వారి ఇచ్చ్హను సారమే ఉండాలి.వారి వారి కుటుంబ సబ్యులు తరచుగ ఈ వానప్రస్త వాటికలు సందర్సింస్తు,వారి పెద్దల అసీర్వాదాలు అత్మీయానురాగాలు పొందవచ్చు.ఒక గౌరవప్రదమైన నాగరిక జీవన విదానం కావాలంటె. కొన్ని మార్పులు తప్పవు. నేను చెపుతుంది మర్చిపొఇన మన విదానమె.అదే మనవిజం.        

Comments

  1. ఆ వ్యాసం నేనూ చదివాను.అందులొ ఒక కొటీశ్వరుడి ఉదహరన నన్ను కలచివేసింది.అతడిని పిల్లలే పట్టించుకోకుండా,కేవలం ఆస్తి కోసం గ్రుహనిర్బందం. అదీ వేరే రాష్ట్రం లొ ఎంత అన్యాయం!వ్రుద్దులకు తగిన స్వెచ్చా గౌరవాలతో బ్రతికే అవకాశం సమాజంలొ ఉండాలి. దీనికి మీరు చెప్పిన పరిశ్కారం బాగానె ఉన్నా,అచరణ సాద్యమేనంటారా?

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!