మా ఇలవేల్పు కొలువైన కొవేల,
ఈ దేవాలయం,శ్రీ లక్శ్మినరసింహస్వామి దేవాలయం గార్లఒడ్డు లోనిది. ఇది ఖమ్మం జిల్లా,ఏనుకూర్ మండలం ,గార్లఒడ్డు గ్రామంలో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ద లక్శ్మి నరసింహ స్వామి దేవాలయాలలొ ఒకటి.ఈ దేవాలయం వ్యవస్తాపకులు కీర్తిశేషులు శ్రీ మద్దిగుంట తిరుపతయ్య,సరస్వతిగారలు.ఇది మా ఇలవేలుపు కొలువైన కోవేల.ఈ దేవాలయం ఖమ్మం నుండి భద్రాచలం వెళ్లు రోడ్డు మార్గంలో, ఖమ్మంనకు 45 కిలోమీటర్లు, మరియు కొత్తగూడెం పట్టణానికి 35 కిలోమీటర్లు దూరములో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని దర్శనీయ స్తానములలో ముఖ్యమైనది.
విశాలమైన దేవస్థాన ముఖ మంటపము |
సూర్య సావర్నికగారూ
ReplyDeleteమీ బ్లాగు చూశాను. మీ ఇలవేల్పు ఆలయం గురించి తెలుసుకున్నాను. సంతోషం. ఆశ్రమం మీద క్లిక్ చేస్తే రూట్ మేప్ వచ్చిందిగానీ వివరాలు రాలేదు. తెలుసుకోవాలనుకుంటున్నాను.
psmlakshmi
లక్ష్మి గారు, మీరు మా బ్లాగును దర్శించినందుకు మొదటగ దన్యవాదములు. మా ఆశ్రమము గురించి తెలుసుకోవాలంటే బ్లాగులో కుడిపక్కనున్న దేవస్తానం బొమ్మ మీద క్లిక్ చెయ్యగలరు.దాని క్రింద తెలుగులో రాయబడి ఉంది గమనించగలరు
ReplyDelete