మా ఇలవేల్పు కొలువైన కొవేల,


                       
  ఈ  దేవాలయం,శ్రీ లక్శ్మినరసింహస్వామి దేవాలయం గార్లఒడ్డు లోనిది. ఇది ఖమ్మం జిల్లా,ఏనుకూర్ మండలం ,గార్లఒడ్డు గ్రామంలో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ద లక్శ్మి నరసింహ స్వామి దేవాలయాలలొ ఒకటి.ఈ దేవాలయం వ్యవస్తాపకులు కీర్తిశేషులు శ్రీ మద్దిగుంట తిరుపతయ్య,సరస్వతిగారలు.ఇది మా ఇలవేలుపు కొలువైన కోవేల.ఈ దేవాలయం ఖమ్మం నుండి భద్రాచలం వెళ్లు రోడ్డు మార్గంలో, ఖమ్మంనకు 45   కిలోమీటర్లు, మరియు కొత్తగూడెం పట్టణానికి 35  కిలోమీటర్లు దూరములో కలదు.  ఇది ఖమ్మం జిల్లాలోని దర్శనీయ స్తానములలో ముఖ్యమైనది.
                                           

విశాలమైన దేవస్థాన ముఖ మంటపము
                                         ఓం నమో భగవతే లక్శ్మినరసింహాయా నమః


                                                             

Comments

  1. సూర్య సావర్నికగారూ
    మీ బ్లాగు చూశాను. మీ ఇలవేల్పు ఆలయం గురించి తెలుసుకున్నాను. సంతోషం. ఆశ్రమం మీద క్లిక్ చేస్తే రూట్ మేప్ వచ్చిందిగానీ వివరాలు రాలేదు. తెలుసుకోవాలనుకుంటున్నాను.
    psmlakshmi

    ReplyDelete
  2. లక్ష్మి గారు, మీరు మా బ్లాగును దర్శించినందుకు మొదటగ దన్యవాదములు. మా ఆశ్రమము గురించి తెలుసుకోవాలంటే బ్లాగులో కుడిపక్కనున్న దేవస్తానం బొమ్మ మీద క్లిక్ చెయ్యగలరు.దాని క్రింద తెలుగులో రాయబడి ఉంది గమనించగలరు

    ReplyDelete

Post a Comment

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఆలి కోసం కులంచెడ్డా,మిగిలింది ఎగతాళే!

"గాందీ గారి స్వాతంత్ర్యం" వచ్చేదాక "బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.