పెళ్ళాన్ని కొట్టడం ఎలా ? ఎప్పుడు కొట్టాలి ? ఎలా కొట్టాలి అనే దానిని వివరిస్తున్నారు , చూడండి !!!

                                                                 
 


 పూర్వం మాతృస్వామిక వ్యవస్థ ఉండేదట! మరి అ వ్యవస్థ లో డామినేషన్ అంతా స్త్రీలదే కాబట్టి , వారి చేతిలో పురుషులు ఎంత హింసను అనుభవించారో వివరించే సమాచారం అంతగా లెనట్లుంది. ఉన్నా ఈ పురుషాదిక్యత సమాజం దానిని బయలు పరచడానికి నామోషీ పీలవుతుంది కాబట్టి ,అది బయటకు రాలేదు అనుకుంటా. అ తర్వాత పురుషులు తమలోని పశు బలం గుర్తించి , చైతన్యులై , క్రమంగా స్త్రీలను తమ అధినంలోకి తెచుకున్నారు. స్త్రీలకి ప్రక్రుతి పరంగా ఉన్న కొన్ని బలహీనతలు వారిని పురుషులకు లొంగి పోయేలా చేసి ఉంటాయేమో !

   ప్రపంచ వ్యాప్తంగా పురుష అధిక్యత సమాజంలో స్త్రీల పరిస్తితి ఒకే లాగా ఉందేది . స్త్రీలకు విచ్చలవిడి స్వేచ్చా  స్వాతంత్ర్యం ఇస్తే , పిల్లల బ్రతుకులు అనాదల బ్రతుకే అని " వరూదిని ప్రవరాఖ్యుల " ఉదంతం తెలియ చేస్తుంది . అలాంటి పరిస్తితుల్లో స్త్రీలకు కఠిన నియమాలు  ఏర్పరచి ఉంటారు . నిజంగా మనదేశంలో ఇప్పుడు కనిపిస్తున్న  " "మను ధర్మం "  గ్రందం స్త్రీల కోసం , శూద్రుల కోసం  అమానుష నియమాలు ఏర్పరఛి నట్లు కనిపిస్తుంది  . దానిని జాగ్రత్తగా  పరిశిలిస్తే   ఎవరో "పండిత పుత్రులు " దానిని ప్రక్షిప్తం చేసినట్లు కనిపిస్తుంది. వాటి గురించి  తర్వాత చూద్దాం .
ఇప్పుడు నేను ప్రస్తావించేది ఏమిటంటె , మన దేశంలో కొంత మంది వాదనల ప్రకారం , ప్రపంచంలో స్త్రీల పట్ల దారుణంగా ప్రవర్తించేది హిందూ మతం మాత్రమేనని, ఇతర మత  నియమాలు  మహా గొప్పవి అని  . నేను మొన్నీ మద్య ఒక విడియో చూసాను అందులో ఒక మత  పెద్ద మాట వినని  పెళ్ళాన్ని దారిలోకి  తెచ్చుకోవటానికి , "దంచటం ఎలా" ? అనే విదాన్నాన్ని బోదిస్తునారు . ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి దానిని క్రింది విడియో లింక్ లో ఇచ్చ్చాను .
          పెళ్ళాన్ని ఎక్కడైనా కొట్టొచ్చు కాని, ముఖం మీద కొట్టకూడదంట ! ఎందుకంటె ఆమె కున్న అందం పోయి , మగాడికి మూడ్ రాకుండ పోతుందనే ఉద్దేశ్యం కాబోలు.

      అలాగే ఎముకలు విరిగేటట్లు , పెద్ద గాయాలు అయ్యేటట్లు కొట్టకూడదంట . ఎందుకంటె మళ్ళి ఇంట్లొ చాకిరి ఎవరు చేస్తారు? ఇంట్లో వంట వండి పెట్టడానికి మగాడికి కష్టం కాబట్టి . అబ్బ్బా ఎంత ఉపయోగితావాదం!?

    మగాడు చెప్పిన మాట కు ఎదురు తిరిగితే ఆమెకు ఆ  రోజు పడక  సుఖం ఇవ్వరాదట . అప్పటికీ దారికి రాకపోతే , ఆమె ఎద బాగం నుండి క్రింది ప్రాంతంలో మాత్రమే , ఒక చిన్న కర్ర లేక కడ్డితో పైన చెప్పిన సూచనలు పాటిస్తూ " దంచుడు షురూ చేయ్యాలి అట. అప్పటికీ మాట వినకపోతే మూడు సార్లు తలాక్ చెపితే సరి . ఎవరి బ్రతుకు వారిదే !

  మరి ఇప్పుడు చెప్పండి . ప్రపంచంలో స్త్రీలను హింసించిన వారు " మను " వాదులు అయితే , ప్రపంచం అంతా మను వాదమే నడచింది . దానికి ఎవరూ అతీతులు కారు  .
              ఎప్పుడైనా బలవంతుడు , బలహీనుడిని అణచి వేయడానికే చూసాడు . వారు అన్నదమ్ములైనా సరే , ఆలు మగలైనా సరే. అది ఇంట్లో అయినా సరే  సమాజంలో అయినా సరే! బలo అనేది బుద్ది , శారీరక , ఆర్దిక, సాంకేతిక అనే క్రమానుగతంగా వస్తుంది . జ్ఞానం ఉన్న వారు తను ఒకరి అదీనంలో ఉండాలి అనుకోరు , తమ క్రింద ఇంకొకరిని ఉంచుకోవాలి అని కూదా బావించరు.దానికే ప్రేమ , అనురాగం అని పేరు పెట్టుకుంటారు .  మానవ సమాజం క్రమానుగతిలో అభివృద్ధి చెందాలి అంటె కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవలసిందే . కాని అవి కొందరి పట్ల వివక్షత చూపే విదంగా ఉంటే ఎక్కువ కాలం మన జాలవు. ఆలు మగళ్ళొ ఎవరు ఎక్కువ ? ఎవరు తక్కువ? అనేది  ఆలోచనే కరెక్టు కాదు. నిజంగా హిందూ జీవన విదానంలో స్త్రీలను అణచివేయడమే ప్రదాన లక్ష్యమ్ అయితే మనకు స్త్రీ దేవతలు ఉండె వారే కాదు . స్త్రీ పురుషుల సమానత్వానికి గొప్ప ఉదాహరణ " అర్దనారీశ్వర " తత్వం.

    పెళ్ళాన్ని కొట్టె విదానం కోసం క్రింది వీడియో చూడండి .
               
                

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!