రేపటి భవిష్యత్ కోసం అమ్మా బాబులు ని కాదని పారిపొయినందుకు ,అమీర్ గ్యాంగ్ చేత రేప్ చేయబడి బవిష్యత్ నరకం చేసుకున్న 8 వ తరగతి అమ్మాయి!

                                                                       


                              బేటి బచావో !బేటి పడావో అని  కేంద్ర ప్రభుత్వం వారు ఆడపిల్ల ల విద్యకోసం, రక్షణ కోసం ఒక పధకం ప్రవేశ పెట్టి దాని అమలు కొరకు కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంటె , దాని గురించి పట్టించుకోకుండా అజ్ఞానంగా తమ 13 యేండ్ల కూతురు చదువు కొనసాగించడానికి అబ్యంతరం చెప్పిన పలితం ఏమిటో తెలుసా? పాపం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే తనను చదివించరని, దానితో తనకు ఇక మంఛి  బవిశ్యత్ ఉండదని బావించి , తల్లి తండ్రులకు చెప్పకుండా  ఇల్లు వదిలి పెట్టి నగరానికి పారిపోయి అక్కడ మృగాళ్ళ  చేతికి చిక్కి  దారుణంగా రేప్ చేయబడింది. ఉత్తర ప్రదేశ్ లోని షామిలి ప్రాంతానికి చెందిన ఈ అబాగ్యురాలి దీనగాధ ఏమిటంటే .

   ఆ అమ్మాయి 8 వ తరగతి చదువుతుంది . తల్లి తండ్రులు బీద వారు. మొన్నీ మద్య ఆ అమ్మాయికి తమ బీదరికం గురించి వివరించి , ఇక చదివించడం తమ వల్ల కాదు అని చెప్పారట. దానితో ఆ అమ్మాయి హతాసూరాలై , నగరానికి వెలితే అక్కడ ఎవరి సహకారం తోనైనా చదువుకోవచ్చు అనుకుందో ఏమో , తల్లి తండ్రులకు చెప్పకుండా లారీ ఎక్కి నొయిడా కు వెళ్లింది అట. అక్కడ దిక్కులు చూస్తున్న ఈ  అమ్మాయి అమాయకపు వాలకాన్ని కనిపెట్టిన అమీర్ , ఆజాద్ ,  అనే అటో డ్రైవర్లు , ఆమె ను సమీపించి "ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు" అని అడిగితె తన దీన గాఢ చెప్పిందట. దానితో వారు"సరే మా ఇంటికి రా , అక్కడ మా పిల్లలతో కలసి ఉండి చదువుకుందువు కాని అని నమ్మబలికి , నొయిడా లోని 113 సెక్టార్ ఏరియాలోని ఒక ఇంటికి తీసుకు వెల్లారట.

                అక్కడ వాతావరణం గ్రహించిన ఆ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చి, నెమ్మదిగా అటో దిగి పారి పోయిందట . దానితో వారు  ఆటోలో ఆ అమ్మాయిని వెంబడించి  పట్టుకుని , ఆటోలో వేసుకుని ఒక నిర్మానుష్య పార్క్ కి  తీసుకు వెల్లారట. మద్యలో జాహెద్ అనే ఇంకొక అటో  డ్రైవర్ కూడా వీరితో జత కలిశాడు అట.   వారు ముగ్గురు కలసి ఆ అమ్మాయి మీద సాముహిక అత్యాచారం చేసి  అక్కడె వదిలివేసి వెల్లారట. దానితో ఆ అమ్మాయి అచేతన స్తితిలో ఉండగా గమనించిన వారు పోలీసులకు పోన్ చేసి విషయం తెలుపగా , వారు వచ్చ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకుని తల్లి తండ్రులకు కబురు చేయగా, అప్పటికే కనపడని తమ కుమార్తె కోసం షామిలి లో వెతుకుతున్న వారు పరుగు పరుగున నొయిడా కు వచ్చి హృదయ విదారక స్తితిలో ఉన్న కుమార్తెను చూసి బావురుమన్నారట . తర్వాత విచారణ చేపట్టిన పోలిసులు  CC కెమెరాల సహాయం తో మొదట ఆటోని ఆ తర్వాత నిందితులుని కనిపెట్టి వారిని పట్టి కటా కటాలోకి నెట్టారు.   అమ్మాయి హాస్పిటల్లో కోలుకుంటుంది.

                                                                           


                          మన సమాజం లోని చాలమంది  తల్లి తండ్రులు మూర్కులై , లింగ వివక్షతతో , ఆడ  శిశువులను తమ పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ పాపమే మన సమాజాన్ని అనేక రూపాల్లో పీడిస్తుంది. కొన్ని సామాజిక వర్గాల్లో అయితే 40 యేండ్లు  దాటిన పురుషులుకు కూడా పెండ్లి కాకుండా లింగాలు వేలాడేసుకుని తిరుగుతున్నారు అంటె అది ఖచ్చితంగా లింగ వివక్షత పాపమే. లింగ వివక్ష చూపే శీశువులని చంపే తల్లి తండ్రులు ఎంతటి వారైనా సరే వారికి ఈ  భూమి మీద బ్రతికే హక్కు లేదు. అలాగే లింగ వివక్షతతో ఆడపిల్లలను చదివించడానికి ఇష్టపడని వారికి , ప్రబుత్వం కల్పించే ఏ సేవలు లేక సౌకర్యాలు పొందడానికి అనర్హులు. వారిని సమాజం వెలివేయాల్సిందే. ఒకవేళ ఆడపిల్లలుని చదివించడం మీకు బారమైతే ,వారిని ప్రబుత్వ హాస్టల్లో జాయిన్ చేయండి. అప్పుడప్పుడు వెళ్లి వారి యోగక్షేమాలు విచారిస్తూ మీ బాద్యతను నేరవేర్చండి. అంతే కాని చదువులు చెప్పించకుండా వారిని వింత పశువులుగా మార్చకండి.
                                                                 


                "ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని ముర్సిపోయే మన సంస్కృతిలో ఈ  పాడు లింగవివక్షత దురాచారం ఎప్పుడు వచ్చిందో, ఎవరి వలన వచ్చిందో చరిత్ర తిరగవేస్తే తెలుస్తుంది. ఆడవాళ్ళని బానిసలుగా చూడడం, ఆడపిల్లలు రజస్వల కాకముందే  పెండ్లి చేయాలి అనడం, వారికి విద్య వద్దనడం , చిన్న పిల్లలను అరబ్ షేక్ లకు అమ్ముకోవడం, వారికి నెల రోజులు బార్యలుగా మార్చి లక్షలు సంపాదించడం , ఇదే మా మతాచారం అని బుకాయించడం అన్యమతాచారాలు కావచ్చేమో కాని , ఇది మన హిందూ జీవన విదానానికే గొడ్డలి పెట్టు. పురుషునిలో సగ బాగమైన స్త్రీని హింసించిన వంశం సర్వనాశనమవుతుంది అని మన స్మ్రుతి కర్తలు చెప్పిన దానిని వదలి , ఏ పండిత పుత్రుడో ప్రక్షిప్తం చేసిన "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అనే వెదవ నినాదం పట్టుకుని  పూనకం వచ్చిన వారిలా ఊగులాడుతున్నవారు ఎక్కువైనందుకే  ఇన్ని అనర్దాలు .ఏ మతాచారమైనా ప్రస్తుత పరిస్తుతుల్లో మంచి చేస్తుంది అంటె ఆచరించాలి, పనికి రాదు అంటే వెంటనే విడిచి వేయాలి.   కాబట్టి తల్లి తండ్రులారా ! మీ వంశం చల్లగుందాలి అంటే ఆడబిడ్డని కష్టపెట్టకండి, ఆమె వికాసాన్ని ఆటంకపరచకండి. ఆమెను కష్ట పెట్టి మీ వంశ క్షీణతకు కారకులు కాకండి. వినాశకాలే విపరీత బుద్ది ! ఆడపిల్లను చంపుకునే వారికి , అమాయకులను కష్టపెట్టెవారికి రౌరవాది నరకాలు తప్పవు.

     న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అనేది కాలం చెల్లిన మాట. "బేటీ బచావో ! బేటీ పడావో ! అనేదే నేటి తల్లితంద్రుల  బాట. అలాగే ఎవరివో  చ్ఝెప్పుడు మాటలు విని కుటుంభ రక్షణ వదలి బయట ఏదో బావుకుందామని పోయే ఆడపిల్లలకు , ఎలాంటి గతి పడుతుందో పై ఉదంతమే ఉదహరణ. బయట స్త్రీ స్వేచ్చాని అర్దం చేసుకుని సహకరించే  ఆజాద్ లు కంటే రేప్ లు చేసే అమీర్ లే ఎక్కువ. అందుకే తస్మాత్ జాగ్రత్త!

http://timesofindia.indiatimes.com/city/noida/Scolded-girl-runs-away-is-gang-raped/articleshow/52116994.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!