Posts

Showing posts with the label successful marriage

మీ అయన బెస్టా? నేను బెస్టా ? , అన్న మెసేజ్ వారి 'ఫస్ట్ నైట్' ని 'లాస్ట్ నైట్' చేసిందంట !

Image
                                                                                                                 కాబోయే దంపతులు పెండ్లికి ముందే అన్నీ మనసు విప్పి మాట్లాడుకునే దమ్మూ , దైర్యం ఇంకా మన సమాజంలో రాలేదు . దానికి కారణం మనది అటు పూర్తిగా చాదస్త సాంప్రదాయ సమాజంకాదు , అలాగని చెప్పి పనికి రాని  పాశ్యాత  విలువలను అక్కున చేర్చుకునే సమాజం కాదు. మారుతున్న పరిస్తితులను ఆకలింపు చేసుకుని మనకు  ఏది మంచో చెడో అర్దం చేసుకుని తదనుగుణంగా మార్పును ఆహ్వానిస్తున్న సమాజం మనది. . వైవాహిక  జీవిత పటిష్టతకు మూలం , దంపతుల మద్య ఉండె నమ్మక్కం తో కూడిన అవగాహన . రెండు సార్లు విడాకులు తీసుకున్నవారిని సైతం పునర్వివాహం చేసుకోవడానికి సిద్ద పడె వారు , మొదటి వివాహమైనా సరే , తన లైఫ్ పార్టనర్ ,వేరొకరి ని తన మనసులో ఉంచుకున్నారు అన్నా , వారితో పాత పరిచయాలు ఉన్నాయని తెలిసినా  అస్సలు తట్టుకోలేరు. కారణం మొదటి దానిలో సామాజిక అనుమతితో పాటు దాపరికం లేకుండా ఉండటం కారణమైతే , రెండవ దానిలో సీక్రెట్ సంబందాలు. ఇవి  కుటుంబ విచ్చిన్నతకు దారి తీస్తున్నాయి.   యువతీ యువకులు బాయిప్రెండ్ , గర్ల్ ప్రెండ్ సంస్కృతికి నాకర్ష