Posts

Showing posts with the label బాయ్ ప్రెండ్

బరి తెగించిన బాయ్ ప్రెండ్ సంస్కృతికి బలి అయిపోయిన "బాలికా వధు " ప్రత్యుషా బెనర్జీ !!

Image
                                                                                   బారత టెలివిజన్ సీరియల్ చరిత్రలో రామాయణ , మహా భారత సీరియల్స్ తర్వాత అంత జనాదరణ పొందిన సీరియల్ బాలికా వధు . దానినే తెలుగులో "చిన్నారి పెండ్లి కూతురు " గా అనువదించి  ప్రసారం చేసారు. హిందీ లో ఆ సిరియల్ ఎంత జానాదరణ పొందిందో , తెలుగులోను అంతే ప్రేక్షకాదరణ పొందింది. ఆ సీరియల్ లో  చిన్నారి పెండ్లి కూతురు  టైటిల్ రోల్ ను పోషించిన  ప్రత్యూష బెనర్జీని తెలుగు ప్రేక్షకులు తమ స్వంత ఇంటి ఆడపడచులాగా బావించి ఆమెకు అభిమానులుగా మారారు. దీనికి ప్రధాన కారణం రాజస్తానీ సంప్రాదాయ దుస్తులలో ఆమె చూపిన హావ బావ విన్యాసం తో కూడిన నటనా కౌశల్యం . తెలుగు సీరియల్స్ ని సైతం కాదని , తెలుగు మహిళా మణులు ఈ  సీరియల్ కు బ్రహ్మ రధం పట్టారు అంటె కేవలం అందులో చూపించిన  సాంప్రాదాయ గ్రామీణ...

బట్టలు సరిచేసే వాడే "బాయ్ ప్రెండ్ " అంటున్న ఈ దిక్కు మాలిన సందేశం చూడండి !

Image
                                                             ఆదర్శం వేరు ! వాస్తవం వేరు! ఆదర్శం మనం ఎలా ఉండాలో చెపుతుంది .వాస్తవం మనం ఎలా ఉన్నామో తెలియ చేస్తుంది . వాస్తవ పరిస్తితిని గమనించకుండా ,కేవలం ఆదర్శం ఆదారంగా అడుగులు వేస్తే తప్పకుండా నష్ట పోవడం ఖాయం .ప్రస్తుతమ్ మన దేశం లో "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ " సంస్క్రుతి విషయం లో జరుగుతున్నది అదే .   ఇండియాలో నే కాదు ,ప్రపంచం లో ఎక్కడైనా సరే స్త్రీ పురుషుల మద్య లైంగిక ఆకర్షణ అనేది సహజం . ఇద్దరు పరాయి పురుషులు కలసి ఏకాంతంగా ఉండే పరిస్తితులు , ఇద్దరు పరాయి స్త్రీ పురుషులు కలసి ఉండే పరిస్తితులు ఒకే లాగ ఉంటాయి అని అంటె అది ప్రక్రుతి సూత్రాలకు విరుద్దమైన మాట. అందుకె ఈడు వచ్చిన ఆడపిల్లలు ని కుటుంభ సబ్యులు అయినా సరే , మగవాళ్ళతో కలసి ఒకే మంచం మీద పడుకోనివ్వరు అంటే ,ప్రక్రుతి ధర్మం తెలియటం వలననే . మరి బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్  ఏకాంతంగా మందు కొట్టి, ఒళ్ళు తెలియ...