బట్టలు సరిచేసే వాడే "బాయ్ ప్రెండ్ " అంటున్న ఈ దిక్కు మాలిన సందేశం చూడండి !


   
           
       
                                     ఆదర్శం వేరు ! వాస్తవం వేరు! ఆదర్శం మనం ఎలా ఉండాలో చెపుతుంది .వాస్తవం మనం ఎలా ఉన్నామో తెలియ చేస్తుంది . వాస్తవ పరిస్తితిని గమనించకుండా ,కేవలం ఆదర్శం ఆదారంగా అడుగులు వేస్తే తప్పకుండా నష్ట పోవడం ఖాయం .ప్రస్తుతమ్ మన దేశం లో "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ " సంస్క్రుతి విషయం లో జరుగుతున్నది అదే .

  ఇండియాలో నే కాదు ,ప్రపంచం లో ఎక్కడైనా సరే స్త్రీ పురుషుల మద్య లైంగిక ఆకర్షణ అనేది సహజం . ఇద్దరు పరాయి పురుషులు కలసి ఏకాంతంగా ఉండే పరిస్తితులు , ఇద్దరు పరాయి స్త్రీ పురుషులు కలసి ఉండే పరిస్తితులు ఒకే లాగ ఉంటాయి అని అంటె అది ప్రక్రుతి సూత్రాలకు విరుద్దమైన మాట. అందుకె ఈడు వచ్చిన ఆడపిల్లలు ని కుటుంభ సబ్యులు అయినా సరే , మగవాళ్ళతో కలసి ఒకే మంచం మీద పడుకోనివ్వరు అంటే ,ప్రక్రుతి ధర్మం తెలియటం వలననే . మరి బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్  ఏకాంతంగా మందు కొట్టి, ఒళ్ళు తెలియని స్తితిలో గర్ల్ ప్రెండ్ ఉంటే బాయ్ ప్రెండ్ ఏమి చేస్తాడు ? తన మగ స్నేహితుడితో ప్రవర్తించినట్లె ప్రవర్తిస్తాడా ? లేక ప్రక్రుతి ధర్మానికి బద్దుడై ప్రవర్తిస్తాడా ? నాకు తెలిసినంత వరకు నూటికి 99% ప్రక్రుతి ప్రేరపణకు లొంగి పోయే వారే ! ఎక్కడో 1% క్రింద వీడియోలో చూపినట్లు "బట్టలు సరిచేసి ,దుప్పటి కప్పే " వారుంటారు .

   ఆ ఒక్క పర్సెంట్ ఆదర్శ పురుషులను చూసి లోకమంతా ఇలాగే ఉంటూంది అనుకుని ,కన్ను మిన్ను కానక ప్రవర్తించే ఆడపిల్లలకు తెల్లారి లేసి చూస్తే ,బ్రతుకు బస్టాండ్ అయి ఉంటుంది . ఒక్క సారి మీ బాయ్ ప్రెండ్ తో కలసి మందు కొడితే , తోడేలుకు చిక్కిన మేక పిల్ల బ్రతుకే అవుత్ంది,ఆడపిల్ల బ్రతుకు  . కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన విడియో ఆదర్శాలు నమ్మి మీ మానాభిమానాలు కోల్పోకండి . తస్మాత్ జాగర్త!

             
                          

                                       (13/3/2015 Post Republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!